Home » AP Pensions
Pension Money: పింఛన్ సొమ్ముతో ఓ ఉద్యోగి ఉడాయించాడు. ఈ సంఘటన ఏపీలోని ఏన్టీఆర్ జిల్లాలో జరిగింది. ఫించన్‌తో పారిపోయిన ఉద్యోగిపై ఉన్నత స్థాయి అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి సదరు ఉద్యోగి కోసం వెతుకుతున్నారు.
Kondapalli Srinivas on pension: శాసనమండలిలో పెన్షన్ల అంశంపై ఆసక్తికర చర్చ జరిగింది. పెన్షన్లు తగ్గించారంటూ వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సరైన సమాధానం ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అనర్హులను పెన్షన్ లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది తమకు పెన్షన్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు.
CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఓ హామీని అధికారులు 24 గంటల్లోనే అమలు చేశారు. పల్నాడు జిల్లా యలమంద గ్రామస్తుడు ఏడుకొండలుకు 24 గంటల్లోనే అధికారులు గాలియంత్రం అందజేశారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలంలోని యలమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ఏడు కొండలు ఇంటికి సీఎం చంద్రబాబు వెళ్లారు.
AP pensions: ప్రతి నెలా 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను కూటమి ప్రభుత్వం విజయవంతంగా పంపిణీ చేస్తోంది. పెన్షన్ల పంపిణీలో ప్రతి నెలా రికార్డులు తిరగ రాస్తున్న విషయం తెలిసిందే.
AP pensions: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల నుంచి స్పౌజ్ క్యాటగిరీ పింఛన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. అందులో భాగంగా 5,402 మందికి కొత్తగా ఫించన్లు ఇస్తున్నామని తెలిపారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై మరోసారి సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం పేరుతో వైసీపీ నేతలు విచ్చలవిడిగా దోచుకున్నారని మండిపడ్డారు. బెల్టు షాపులు పెడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.
Andhrapradesh: రాష్ట్రంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. గ్రామ, సచివాలయ సిబ్బంది.. పెన్షన్‌దారుల ఇళ్లకు వెళ్లి మరీ పెన్షన్ డబ్బులను అందజేస్తున్నారు. సరిగ్గా ఒకటో తేదీనే పెన్షన్ రావడంతో పెన్షన్‌దారులు ఆనందరం వ్యక్తం చేస్తున్నారు.
అవును.. అటు సంతకం.. ఇటు శుభవార్త..! ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పెన్షన్ల పెంపుపై మూడో సంతకం చేశారు. అన్నట్లుగానే మరుసటి రోజే పెన్షన్ పెంపుపై ప్రభుత్వం అధికారికంగా జీవో కూడా రిలీజ్ చేసింది. దీంతో పెన్షన్ దారుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ప్రభుత్వం అందించే పింఛన్లు పేదలకు ఆసరాగా ఉన్నాయని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం ఉండ్రాజవరం మండలం కె.సావరం, పెరవలి మండలం ఖండవల్లి గ్రామాల్లో మంత్రి దుర్గేష్, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పింఛన్లు పంపిణీ చేశారు.