Home » Astrology
నేడు(05-07-2024- శుక్రవారం) కుటుంబ సభ్యుల వైఖరి ఆవేదన కలిగిస్తుంది. భూములు, ఇళ్ల క్రయవిక్రయాల్లో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.
నేడు (03-07-2024-బుదవారం) అన్నదమ్ముల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. ఒక శుభవార్త అందుకుంటారు.
నేడు(01-07-2024-సోమవారం) ఆర్థిక విషయాల్లో మీ ఆలోచనలు ఒక కొలిక్కి వస్తాయి. నిధుల విషయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది.
నేడు(30-06-2024-అదివారం) కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కొంతకాలంగా వాయిదా పడుతున్న పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు.
కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. అన్ని పనులకు ఆటంకాలు ఎదురవడంతో నిరుత్సాహానికిలోనవుతారు.
నేడు(28-07-2024-శుక్రవారం), రాజకీయ రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.
నేడు (27-06-2024-గురువారం) ఆర్థిక విషయాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. బృందకార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేడు (26-06-2024-బుధవారం)రియల్, ఎస్టేట్, నిర్మాణ రంగాల వారు మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. బంధుమిత్రులతో వేడుకలు, విందుల్లో పాల్గొంటారు.
నేడు(25-06-2024-మంగళవారం)ఆర్థిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. బృందకార్యక్రమాలు, వేడుకలతో ఇల్లు సందడిగా వుంటుంది.
నేడు(24-06-2024-సోమవారం)వృత్తి, వ్యాపారాల్లో రాణిస్తారు. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి.