Home » Astrology
నేడు (30-08-2024- శుక్రవారం) రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు.
నేడు (29-08-2024- గురువారం) దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది...
నేడు (28-08-2024- బుధవారం) ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించిన చర్చలు ఫలిస్తాయి. మార్కెటింగ్, రవాణా, బోధన, స్టేషనరీ రంగాల వారికి లాభదాయకంగా ఉంటుంది...
నేడు (27-08-2024- మంగళవారం) ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. బంధుమిత్రులతో విందుల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో చర్చలు, ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి.
నేడు (26-08-2024- సోమవారం) ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించిన ఒక సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి.
నేడు (25-08-2024-అదివారం) శ్రమకు తగిన ప్రతిఫలం అందుకుంటారు. వైద్యానికి అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో అదనపు ఆదాయం అందుకుంటారు.
నేడు (24-08-2024- శనివారం) ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. బ్యాంకులు, చిట్ఫండ్ రంగాల వారికి అనుకూల సమయం.
నేడు (23-08-2024- శుక్రవారం ) వ్యవసాయం, పరిశ్రమలు, హోటల్, వైద్య రంగాల వారు కొత్త ఆలోచనలు అమలు చేసి విజయం సాధిస్తారు.
నేడు (21-8-2024- బుధవారం) ప్రియతములతో ప్రయాణాలు ఆనందం కలిగిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు.
నేడు 20-08-2024 (మంగళవారం) : సినిమాలు, రాజకీయాలు, టెలివిజన్, ఎఠిుమతుల రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.