Home » Atchannaidu Kinjarapu
AP GOVT: టమాటా రేట్ల పతనంపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. టమాటా రేటు భారీగా పతనమైన పరిస్థితిలో రైతులకు ఊరటనిచ్చేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలకఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో టమాట రైతులకు కొంతమేర ఊరట కలగనుంది.
151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి అధికారం అప్పగిస్తే ఐదేళ్లూ ప్యాలెస్కే పరిమితమైన జగన్ ఇప్పుడు బయటకొచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు
AP GOVT: వైసీపీ పాలనలో గతి తప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరిగి గాడిలో పెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు.
TDP Politburo Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో నామినేటెడ్ పోస్టులతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి నుంచి ఎమ్మెల్యేలతో పాటు పార్టీ నేతలు కూడా ప్రజల వద్దకు వెళ్లేలా కార్యచరణ చేపట్టారు.
Kinjarapu Atchannaidu: విశాఖపట్నం రైల్వే జోన్కు స్థలం ఇవ్వలేని వైసీపీ నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. సీఎం చంద్రబాబు దావోస్ వెళ్లి ఒట్టి చేతులతో వచ్చారంటూ కొందరు వైసీపీ నేతలు అనవసరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
టీడీపీలో చంద్రబాబు తరువాత లోకేశేనని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
Kinjarapu Atchannaidu: ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్పై మంత్రి అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి లోకేష్ విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పారు. కూటమికి 164 స్థానాలు రావడంలో లోకేష్ ప్రధాన భూమిక పోషించారని అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు.
Atchannaidu: ఎన్టీఆర్ సామాన్య కుటుంబంలో పుట్టి అంచలంచెలుగా ఎదిగారని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగంలో మకుటం లేని మహారాజుల ఎదిగారని తెలిపారు. పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో ఎన్టీఆర్ అధికారంలోకి తీసుకు రాగలిగారని.. బీసీలకు రాజకీయ అవకాశం కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు.
శ్రీకాకుళం జిల్లా: గార మండలం బందరువానిపేట వద్ద పడవ బోల్తా పడి కుంది గడ్డయ్య అనే మత్స్యకారుడు మృతి చెందడంపట్ల రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
CM Chandrababu :ఏపీ పునర్నిర్మాణం, పేదరిక నిర్మూలనలో యువశక్తి భాగస్వామి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఐదేళ్లలో యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇచ్చేందుకు శ్రమిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.