Home » BigBasket
రాబోయే రోజుల్లో బిగ్ బాస్కెట్‌ను మరింతగా విస్తరించాలని సంస్థ యాజమాన్యం భావిస్తోంది. క్విక్ ఫుడ్ డెలివరీ విభాగంలోకి కూడా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నట్టు కంపెనీ సీఈఓ హరిమీనన్ తెలిపారు. అలాగే రాబోయే రెండేళ్లలో ఐపీఓకు రావాలని యోచిస్తున్నట్టు వెల్లడించారు.
డిజిటల్ యుగం (Digital Era) పుణ్యమా అని దేశంలో ఆన్‌లైన్ సేల్స్ (Online sales) వేగం పుంజుకుంటున్నాయి. ఈ నయా ట్రెండ్‌కు కరోనా సంక్షోభం (Corona Crisis) మరింత ఊతమిచ్చింది.