Home » BJP Vs YSRCP
‘ఆంధ్రప్రదేశ్‌కు అదానీ మూడు సార్లు వచ్చి విద్యుత్ ఒప్పందం చేసుకుని వెళితే అప్పటి ముఖ్యమంత్రికి ఈ విషయం తెలీదా? అమెరికా దర్యాప్తు సంస్థల నివేదికలో తన పేరు ఎక్కడా లేదంటోన్న జగన్ వ్యాఖ్యాలు హాస్యాస్పదంగా ఉన్నాయి.
అవును.. దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandeswari) ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాక సీన్ మారిపోయింది..! సోమువీర్రాజు (Somu Veerraju) అధ్యక్షుడిగా ఉన్నన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.! మొదటి ప్రసంగంతోనే జగన్ సర్కార్‌ను ఏకిపారేశారు!. వైసీపీ సర్కార్ (YSRCP Govt) వైఫల్యాలను ఎత్తిచూపుతూ పురంధేశ్వరి చెడుగుడు ఆడేసుకున్నారు.!..
వైసీపీ అవినీతి పాలనకు అంతం పలికే రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు అన్నారు.
బీజేపీ పెద్దలు అమిత్ షా, జేపీ నడ్డాలు ఇద్దరూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంపై సీఎం జగన్ తానే స్వయంగా స్పందించారు. అయితే నేరుగా కౌంటర్లు ఇచ్చే ధైర్యం చేయక కవరింగ్ చేసుకున్నారు. పల్నాడు జిల్లా క్రోసూరులో నాలుగో విడత ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం మాట్లాడుతూ... బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడిందన్నారు.