Home » BRS Manifesto
బీఆర్ఎస్ మేనిఫెస్టో దేశ సంక్షేమానికే దిక్సూచి. బీఆర్ఎస్ 1౦౦ సీట్లతో మూడోసారి అధికారంలోకి రాబోతుంది. బీఆర్ఎస్ మేనిఫెస్టోతో వార్ వన్ సైడ్ అయిందని ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోలోని హామీలు సబ్బండవర్ణాల ప్రజల సంక్షేమానికి కృషి చేసేలా ఉన్నాయని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ తెలిపారు.
అవును.. బీఆర్ఎస్ అభ్యర్థులు వీళ్లే ఫైనల్ కాదు.. బీఫామ్‌లు ఇచ్చేలోపు మార్పులు, చేర్పులు కచ్చితంగా ఉంటాయ్.. ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు..! ఇవీ అభ్యర్థులు ప్రకటించినప్పుడు గులాబీ బాస్, సీఎం కేసీఆర్ చెప్పిన మాటలు. ఆయన అన్నట్లుగానే పరిస్థితి ఉంది..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ శంఖారావం పూరించింది. అక్టోబర్-15న ఒక్కరోజే 51 మంది అభ్యర్థులకు బీ-ఫామ్‌లు అందజేయడం, మేనిఫెస్టోను ప్రకటించడం.. హుస్నాబాద్ వేదికగా సీఎం కేసీఆర్ తొలి ఎన్నికల సభను నిర్వహించడం జరిగింది...
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గాను హుస్నాబాద్ వేదికగా బీఆర్ఎస్ (BRS) శంఖారావం పూరించింది. తెలంగాణ భవన్ (TS Bhavan) వేదికగా 51 మందికి బీ-ఫామ్‌లు, బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన తర్వాత నేరుగా హుస్నాబాద్ సభావేదికగా కేసీఆర్ (CM KCR) కీలక ప్రసంగం చేశారు. .
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) చాలా రోజుల తర్వాత బహిరంగ సభలో ప్రసంగం చేస్తున్నారు. వైరల్ ఫీవర్ నుంచి కోలుకున్న తర్వాత బాస్ తొలి ప్రసంగం చేస్తున్నారు..
తెలంగాణలో రాజకీయాలు (Telangana Politics) వేడెక్కాయి. ఇప్పటికే 119 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) .. తాజాగా 51 మందికి తెలంగాణ భవన్ వేదికగా బీ-ఫామ్‌లు అందజేశారు. 119 మంది అభ్యర్థులకు ఒకేసారి బీ-ఫామ్‌లు ఇవ్వొచ్చు.. మరి 51 మందికి మాత్రమే ఎందుకిచ్చారు..? మిగిలినవన్నీ ఎందుకు పెండింగ్ పెట్టారు..?
తెలంగాణలో ఎన్నికలు (TS Assembly Polls) దగ్గరపడుతున్న కొద్దీ పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఆదివారం నాడు తెలంగాణ భవన్ (Telangana Bhavan) వేదికగా.. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు (CM KCR) పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను (BRS Manifesto) రిలీజ్ చేశారు...
సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. తెలంగాణ భవన్లో మీడియా ముఖంగా హామీలను ప్రకటించారు.