Home » BS Yediyurappa
సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అక్రమాల గుట్టు రట్టయ్యిందని, ఆయన జైలుకెళ్లడం ఖాయమని మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప(Former Chief Minister Yeddyurappa) జోస్యం చెప్పారు. శుక్రవారం సండూరు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న
లైంగిక వేధింపుల ఆరోపణల కింద తనపై నమోదైన 'పోక్సో'కేసుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప స్పందించారు. ఇదంతా అనవసర గందరగోళాన్ని సృష్టించేందుకు జరుగుతున్నదేనని, ఈనెల17న తాను విచారణకు హాజరవుతానని చెప్పారు.
లైంగిక వేధింపుల ఆరోపణలపై నమోదైన పోక్సో కేసులో బీజేపీ సీనియర్ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరిగే జూన్ 17వ తేదీ వరకూ ఆయనను అరెస్టు చేయరాదని కర్ణాటక హైకోర్టు శుక్రవారంనాడు ఆదేశించింది.
తన కుమార్తెపై బీజేపీ సీనియర్ నాయకుడు, కర్ణాటక మాజీ సీఎం బిఎస్ యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ ఆరోపణలు చేసిన మహిళ మృతి చెందిందని పోలీసులు వెల్లడించారు.
బీజేపీ జిల్లా కమిటీల ఎంపికలో అప్ప వర్గీయులకే అగ్రస్థానం దక్కింది. రాష్ట్రంలోని మొత్తం 39 రాజకీయ జిల్లాల పార్టీ అధ్యక్షులను బీజేపీ ప్రకటించింది. భోగి పండుగ రోజే ఈ జాబితాను పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బీవై విజయేంద్ర విడుదల చేశారు.
Karnataka BJP: తాము అధికారంలోకి వస్తే.. దళితుల అభ్యున్నతి కోసం రకరకాల పథకాలు తీసుకొస్తామని, వారికి ఉన్నత పదవులు ఇస్తామంటూ రాజకీయ పార్టీలు చేసే హామీలు అన్నీ ఇన్నీ కావు. ‘ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, మీ తలరాతలే మార్చేస్తాం’ అంటూ ప్రతిజ్ఞలు చేస్తారు.
రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని, ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించేందుకు కూడా డబ్బులు లేవని మాజీ ముఖ్యమంత్రి,
బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) హౌసింగ్ పథకం పనులు కాంట్రాక్టు ఇచ్చేందుకు లంచం తీసుకున్నారనే కేసులో మాజీ ముఖ్యమంత్రి
తమిళనాడు ప్రభుత్వాన్ని ఒప్పించి కావేరి జల వివాదానికి తెర దించాలని బీజేపీ ముఖ్యనేత, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Former Chief Minister Basavaraj Bommai)
శివమొగ్గ విమానాశ్రయం(Shivamogga Airport)లో తొలివిమానం ల్యాండింగ్ ద్వారా మలెనాడు ప్రాంత ప్రజల