Home » Business news
హైదరాబాద్లో జరుగుతున్న రైతు మహోత్సవంలో గ్లోబల్ గ్రీన్ అగ్రినోవా సంస్థ పర్ఫెక్ట్ ఉత్పత్తులను ప్రదర్శించింది. ఇది చీడపీడలను తగ్గిస్తూ అధిక దిగుబడికి తోడ్పడుతుంది
ప్రముఖ పారిశ్రామికవేత్త మధుర్ బజాజ్ (73) అనారోగ్యంతో మృతి చెందారు. బజాజ్ ఆటో వైస్ చైర్మన్గా ఉన్న ఆయన సియామ్ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు
ప్రజల్లో మస్క్పై పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా ఆయన నికర సంపదలో భారీగా కోత పడింది. వేల కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ మస్క్ సంపద 121 బిలియన్ డాలర్ల మేర తరిగిపోయింది.
ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. ఈ క్రమంలో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఈ రోజు (ఏప్రిల్ 11) బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల టర్న్ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ర్యాలీ కొనసాగుతోంది. ఈ క్రమంలో దాదాపు సూచీలు మొత్తం గ్రీన్లోనే కొనసాగుతున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర మరో రికార్డు స్థాయికి చేరింది. న్యూయార్క్ స్పాట్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి (24 కేరట్స్) బంగారం...
ఐపీఎల్ సీజన్లో జియో తన వినియోగదారుల కోసం అద్భుతమైన మరో రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అదనపు డేటాతోపాటు ఆన్లైన్ వినోదాన్ని అందించడానికి కూడా సిద్ధమైంది. ఇక కొత్తగా ప్రవేశపెట్టిన ఈ ప్లాన్స్ ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
2025లో భారత జీడీపీ వృద్ధి అంచనాలను గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అనలిటిక్స్ 6.1 శాతానికి తగ్గించిన నేపథ్యంలో ఆర్థిక రంగంలో కీలక మార్పులు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అంచనాను తాజాగా తగ్గించడం ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.
పీఎఫ్ సభ్యులకు శుభవార్త వచ్చింది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తాజాగా ఒక సులభమైన, సురక్షితమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అనేక మంది కూడా ఎలాగైనా కోటీశ్వరులు కావాలని భావిస్తుంటారు. కానీ తక్కువ మంది మాత్రమే ఆచరణలో పాటిస్తారు. మీరు తలుకుంటే రోజుకో వెయ్యి సేవ్ చేస్తే చాలు, ఈజీగా కోటీశ్వరులు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. అది ఎలా అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.