Home » CEOTelangana
తెలంగాణలో 4వ విడత లోక్‌సభ ఎన్నికలు మే 13న జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఓట్లను జూన్ 4వ తేదీన లెక్కించనున్నారు. కౌంటింగ్ కోసం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు సీఈఓ వికాస్‌రాజ్(CEO Vikasraj) తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
Telangana: తెలంగాణ సీఈవో వికాస్‌రాజ్‌తో కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతుబంధు నిధులు దారి మళ్లిస్తున్నారని సీఈవోకు నేతలు ఫిర్యాదు చేశారు.
Telangana: తెలంగాణ చీఫ్ ఎలక్షన్ అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఈరోజు (శనివారం) కలువనున్నారు.
Telangana Elections: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీఈఓ వికాస్ రాజ్‌కు బీఆర్ఎస్ లీగల్ టీం ఫిర్యాదు చేసింది. సోమవారం సీఈవోను బీఆర్ఎస్ లీగల్ బృందం కలిసింది.
పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు విడివిడిగా జరుగుతాయని ఇప్పటికే స్పష్టమైంది. దాంతో.. ప్రస్తుత శాసనసభ గడువు ముగిసేలోపే ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాలి. అంటే.. 2018లో.. డిసెంబరు 7న ఎన్నికలు
ప్రభుత్వం ఏర్పడి ఐదేళ్లే ముగియడానికి ఆరు నెలలు ముందుగానే సాధారణ ఎన్నికల్ని ప్రకటించవచ్చని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రజా ప్రతినిధుల కోర్టు జడ్జి సస్పెండ్ అయ్యారు. జడ్జి జయకుమార్‌ను సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ఎన్నికల కమిషన్ వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ట్యాంపర్ చేశారన్న కేసులో జడ్జి జయకుమార్ సంచలన తీర్పు ఇచ్చారు.
తెలంగాణ సాధారణ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సన్నద్దమవుతోంది. వరుసగా అధికారులకు ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం
హైదరాబాద్ అభివృద్ధిలో విజన్ 2020 (Vision 2020) కనిపిస్తోందని, విజన్ 2047 లక్ష్యం పెట్టుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు...
కోరి తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఎదురుదెబ్బలే తగిలాయి. గతంలో టీఆర్ఎస్ కోరి తెచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ గెలవగా, ప్రస్తుతం బీజేపీ