Home » children
ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఫైటింగ్స్‌కి కొదువుండదు. వాళ్లను సముదాయుంచడం తల్లిదండ్రులకు రోజూ సవాలుగానే ఉంటుంది. ఈ విషయంలో పేరెంటింగ్ ఎక్స్పర్ట్స్ చేస్తున్న సూచనలు ఇవి...
ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలే. వరద బాధితులను ఆదుకోవడానికి సినీ, రాజకీయ.. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ముందుకొచ్చి..
కొందరు పిల్లల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. మరికొందరు పిల్లలు చేసే పనులు చేస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొందరు పిల్లలు పెద్దలు కూడా చేయలేని పనిని ఎంతో ఈజీగా చేసేస్తుంటారు. ఇలాంటి పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడి గురుకుల పాఠశాలల్లోని విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని మాజీ మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు.
ఇంటి పెద్ద తాగుడుకు బానిసయ్యాడు. విపరీతమైన మద్యపానంతో కిడ్నీలు పాడయ్యాయి. ఆ ఇంట్లో ఇల్లాలు సహా ఐదేళ్లలోపు వయసున్న ముగ్గురు పిల్లలున్నారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం కలకలం రేపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం జామిగుడ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో ఈ ఘటన జరిగింది.
ఖండాంతరాల్లోనూ తెలుగు భాష వెలుగులు విరాజిల్లుతోంది. తన ప్రభను చాటుతోంది. దక్షిణాఫ్రికాలోని ఓ పాఠశాలలో ’తెలుగు బడి’ బాల వాచకాన్ని అక్కడి తెలుగు విద్యార్థుల కోసం పాఠ్యాంశంగా ఎంపిక చేశారు.
ప్రభుత్వ తప్పిదం వల్ల గిరిజన బిడ్డలు ప్రాథమిక విద్యకు దూరం కావడం క్షమించరాని నేరమని మాజీమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తోటి విద్యార్థులు కొట్టి చంపారు. ఈ ఘటన ఢిల్లీలోని బ్రిజ్‌పూరి మదర్సాలో శుక్రవారం రాత్రి జరిగింది.
తెలిసి కొందరు తెలీక మరికొందరు పాములతో గేమ్స్ ఆడి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం చూస్తుంటాం. కొన్నిసార్లు అనుభవం ఉన్న స్నేక్ క్యాచర్లు కూడా పాము కాటుకు గురై చనిపోవడం చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..