Home » China
బెబింకా తుఫాను చైనాను బెంబేలెత్తిస్తోంది. సోమవారం ఉదయం భారీ టైఫూన్ (తుఫాను) గంటకు 151 కిలోమీటర్ల వేగంతో షాంఘైను తాకడంతో ఈ ఆర్థిక నగరం అతలాకుతలమైంది.
చైనా తన దూకుడు చర్యల నుంచి ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే మరోసారి చైనా సైన్యం తైవాన్ సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించింది. 7 చైనా నౌకాదళ నౌకలు, ఒక అధికారిక నౌక, 17 సైనిక విమానాలు సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం 6 గంటల మధ్య తైవాన్ చుట్టూ తిరుగుతున్నట్లు కనిపించాయని తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.
చైనాకు చెందిన ఓ 58 ఏళ్ల వ్యక్తికి ఇటీవల ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. అతను రాత్రి నిద్రపోతున్న సమయంలో ఓ బొద్దింక అతడి ముక్కులోకి ప్రవేశించింది. కొద్ది సేపటికి అతడి గొంతులో ఏదో పాకుతున్నట్టు అతడికి అనిపించింది. గట్టిగా దగ్గాడు. అయినా బయటకు ఏదీ రాలేదు.
చైనాలో తయారు చేసిన ఈవీల విషయంలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలపై 100 శాతం సుంకం, చైనీస్ స్టీల్, అల్యూమినియంపై 25 శాతం పన్ను విధిస్తామని వెల్లడించింది. అయితే ఇటివల అమెరికా ప్రకటించిన మాదిరిగానే కెనడా నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.
దోమల బాధ భరించలేక రకరకాల పరిష్కారాలు వెతుకుతుంటాం. మార్కెట్లో మస్కిటో కాయిల్స్ నుంచి దోమల బ్యాట్లు, ఆల్‌ఔట్‌లు, జెట్లు వరకు బోలెడన్ని ఉపకరణాలు వచ్చేశాయి.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. రెస్టారెంట్‌కు వచ్చిన ఓ యువతి తనకు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసింది. టేబుల్‌పై తాను ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ మొత్తం వరసుగా పెట్టేస్తారు. అయితే టేబుల్‌పై ఓ పాత్రలో..
ఉగ్రవాదం, తీవ్రవాదం, వేర్పాటువాదం అతిపెద్ద ముప్పుగా పరిణమించాయని, వీటి నుంచి మన సమాజాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.
పిల్లలు దైవ స్వరూపం అంటారు. అందంగా ముస్తామైన కొందరు పిల్లలను చూస్తే నిజంగా దేవదూతల్లా అనిపిస్తుంటారు. అలాంటిది పిల్లలతో ఏకంగా మోడలింగ్ చేయిస్తే..
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై రాహుల్ గాంధీ నోరు విప్పకపోవడానికి ఆయనకు చైనా నుంచి వచ్చిన ఆదేశాలే కారణమని, చైనా ఆలోచనలను రాహుల్ భారత్‌లో అమలు చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
చైనా అతిపెద్ద మానవరహిత రవాణా డ్రోన్‌ను విజయవంతంగా పరీక్షించింది. ఆదివారం సిచువాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ ప్రయోగం సందర్భంగా దాదాపు ఇరవై నిమిషాలపాటు ఈ డ్రోన్ ప్రయాణించింది.