Home » Crime
పంటలు సాగు చేసిన రైతులు ప్రకృతి వైపరీత్యాలతో ప్రతి ఏటా నష్టాలను చవిచూస్తున్నారు. ఇ లాంటి పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న రైతులను ట్రాన్సఫా ర్మర్లు, స్టార్టర్ల దొంగలు మరింత కష్టాల్లోకి నెడుతున్నారు. వ్యవసా య తోటల్లో బోరుబావులకు అనుసంధానం చేసిన విద్యుత ట్రాన్సఫార్మర్లను, స్టార్టర్ పెట్టెలను ధ్వంసం చేసి అందులోని విలువైన సామగ్రిని ఎత్తుకెళుతున్నారు.
నల్గొండ జిల్లా దామరచర్ల మండలం పుట్టలగడ్డకు చెందిన రూపావత్ నాగు, ఓ యువతి(19) మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. యువతి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేది. మూడేళ్ల కాలంలో ఆమెను అతను అన్నీ విధాలుగా వాడుకున్నాడు.
నందిగామ(Nandigama) నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాళ్ల(Muppalla) గురుకుల పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది. 8వ తరగతి విద్యార్థిని కస్తాల అపర్ణ(12) మృతి చెందడం స్థానికంగా ఉద్రిక్తతకు దారి తీసింది.
అమరావతి: ఆంధ్ర రాష్ట్రంలో వేర్వేరు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో మొత్తం ఏడుగురు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా సంఘటన ప్రదేశాలకు చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అదానీ గ్రూప్‌నకు సంబంధించి ఇటీవల స్విట్జర్లాండ్ ఫెడరల్ క్రిమినల్ కోర్టు స్తంభింపచేసిన బ్యాంకు ఖాతాలను స్విస్ అటార్నీ జనరల్ ఆఫీస్ (ఓఏజీ) నిశితంగా పరిశీలిస్తోంది.
మీ పద్ధతి మార్చుకోవాలని, లేకుంటే తాట తీస్తానని కడప ఇనచార్జ్ డీఎస్పీ రమాకాంత రౌడీషీటర్లకు హెచ్చరించారు.
నెల్లూరు జిల్లాలో సినిమా లెవల్లో చోరీ జరిగింది. కేంద్రపాలిత ప్రాంతం పుద్దుచ్ఛేరికి చెందిన ఓ కుటుంబం జిల్లాలో పొలం కొనుగోలు చేసేందుకు ముత్తుకూరు గ్రామానికి బయలుదేరారు.
హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏ1 ప్రభాకర్ రావు, ఏ6 శ్రవణ్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటర్ పోల్‌కు సీబీఐ లేక రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తిని సీబీఐ అనుమతించింది.
చంటి బిడ్డలను చంకన పెట్టుకుంటారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భిక్షాటన చేసేలా నటిస్తారు. అదును చూసి.. ఏమార్చి చోరీలకు పాల్పడుతుంటారు. తిరుమలలోనూ భక్తుల ముసుగులోనూ చేతివాటం చూపి.. డబ్బు, నగలు, మొబైల్ ఫోన్లు తస్కరిస్తుంటారు.
గంజాయి, డ్రగ్స్ కంటే అత్యంత ప్రమాదకరమైన మరో మత్తుపదార్థం విక్రయాలు నగరంలో యథేచ్ఛగా సాగుతున్నాయి. హాశిష్ ఆయిల్ అనే పేరుతో డ్రగ్ తయారు చేసి అమ్మకాలు చేస్తున్నారు. ఇటీవల దీన్ని విక్రయిస్తూ రాచకొండ పోలీస్ కమిషరేట్ పరిధిలో ఓ ముఠా పట్టుపడింది.