Home » Criminal investigation Department
పోలీసులు తమను గుర్తుపట్టకుండా ఫిలిప్పీన్స్‌లో నేరగాళ్లు ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటున్నారు. ఇలాంటి వారికోసమని ఆ దేశంలో కొన్ని రహస్య ఆస్పత్రులు కూడా వెలిశాయి.
పుట్టుకతోనే ఎవరూ క్రిమినల్స్ కాదని, పరిస్థితులే వారిని నేరస్తులుగా మార్చుతాయని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పలు కారణాల ప్రభావంతో వారు నేరాలు చేస్తారని, వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని మానవత్వంతో విచారణ జరపాల్సి ఉంటుందని పేర్కొంది.
నటుడు దర్శన్‌పై నమోదైన హత్యకేసు విచారణలో పలు విషయాలు బహిర్గతమవుతున్నాయి. బహచిత్రదుర్గ నివాసి రేణుకాస్వామిని హత్య చేసి, ఆ నేరాన్ని ఒప్పుకునేందుకు నలుగురు యువకులకు రూ.30లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరినట్లు పోలీసుల విచారణలో తేలింది.
సమాజంలో ఎన్ని నేరాలు చేసినా కొందరు తమ పలుకుబడితో పరిహారాన్ని(Compensation) ఇచ్చి శిక్ష నుంచి తప్పించుకుంటారు. అలాంటి వారి వల్ల దేశంలో రోజురోజుకి నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఇదే అంశంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది.
Difference Between CBI And CID: మీరు CBI, CID అనే పదాలను వినే ఉంటారు. ఈ విభాగాలకు చెందిన అధికారులకు(authorities) సంక్లిష్టమైన లేదా రహస్య స్థాయి క్రిమినల్ కేసులు అప్పగిస్తారు.
పైన ఫొటోలో సినిమా హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా కనిపిస్తున్న ఈమె పేరు రూజా ఇగ్నోటోవా (Ruja Ignatova). ఈ బ్యూటీ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అంటే నమ్మగలమా? కానీ, ఇది నిజం.
ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫాం సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ