Home » Dr B R Ambedkar Secretariat
భారతదేశ పాలనకు తన రాజ్యాంగం ద్వారా బాబాసాహెబ్ అంబేడ్కర్ బాటలు వేశారని బీఆర్‌ఎస్ అధినేత, మాజీసీఎం కేసీఆర్ అన్నారు.
అగ్రరాజ్యం అమెరికాలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీర్ అంబేద్కర్ (BR Ambedkar) కు అరుదైన గౌరవం దక్కనుంది. యూఎస్‌లో అతి పెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అందేలా చూడాలని బ్యాంకర్లకు మంత్రి అదేశించారు. వ్యవసాయ శాఖ తరపున గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసినట్లుగా, రుణమాఫీ పొందే రైతులు.. సమస్యలు చెప్పుకునేలా ఆయా బ్యాంకులు కూడా టోల్ ఫ్రీ ఏర్పాటు చేయాలని బ్యాంకర్లకు మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Dr. BR Ambedkar) ఫొటోలు తమిళనాడులోని అన్ని కోర్టుల్లోనూ కొనసాగుతాయని, వీటిని తొలగించాలనే ఆదేశాలేవీ లేవని రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎస్ రఘుపతి తెలిపారు. మహాత్మా గాంధీ, తమిళ కవి తిరువళ్లువర్ ఫొటోలను మాత్రమే ఉంచాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు వార్తలు రావడంతో న్యాయవాదులు నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో మంత్రి ఈ వివరణ ఇచ్చారు.
జీవో 1 పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ప్రకటించారు. అంతిమంగా అంబేడ్కర్ (Ambedkar) రాజ్యాంగానిదే విజయమని..
రాజ్‌భవన్, ప్రగతిభవన్ (Raj Bhavan Pragati Bhavan) మద్య పంచాయతీ ముగిసిందని అందరూ అనుకున్నారు. గవర్నర్ తమిళి సై (Governor Tamilisai), సీఎం కేసీఆర్ మధ్య సయోధ్య ..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr. BR Ambedkar) పేరుతో అట్టహాసంగా ప్రారంభించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి విపక్షాలు దూరంగా ఉన్నాయి.
తెలంగాణ సచివాలయ (Secretariat) నిర్మాణంలో అందరి కృషి ఉందని సీఎం కేసీఆర్ (CM KCR) స్పష్టం చేశారు. సచివాలయ తరహాలోనే తెలంగాణ..
అపుడే కుల వివక్ష సామాజిక-ఆర్థిక పురోగతికి ఆటంకం కలిగించని భవిష్యత్తు అవకాశాలకు పాల్వంకర్ బాలూ ప్రాతినిధ్యం వహిస్తారని డాక్టర్ అంబేద్కర్ విశ్వసించారు.
భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో బాబా సాహెబ్ అంబేడ్కర్ (Bhimrao Ramji Ambedkar) కీలక పాత్ర పోషించారు. ఆత్మవిశ్వాసం, పట్టుదల ఉంటే..