Home » DY chandrachud
రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి పరిష్కారం కోసం తాను దేవుడిని ప్రార్థించానని, విశ్వాసం ఉంటే దేవుడు మార్గాన్ని చూపిస్తాడని జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
ఎలక్టోరల్ బాండ్స్ కేసుపై సోమవారంనాడు విచారణ సందర్భంగా సీజేఐ డీవై చంద్రచూడ్ ఆగ్రహానికి గురయ్యారు. ''నాపై అరవొద్దు'' అంటూ ఒక లాయర్‌ను మందలించారు. రద్దయిన ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌పై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఓ న్యాయవాదిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ గొంతు తగ్గించుకోండి’ అంటూ హెచ్చరించారు. ఒక పిటిషన్ లిస్టింగ్ విషయంలో జరిగిన వాదనల్లో జడ్జి ఈ మేరకు అరుదైన రీతిలో తీవ్రంగా స్పందించారు. న్యాయవాది గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడడంపై ప్రధాన న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కోర్టుపై కోప్పడం మానుకోవాలని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ మహిళా న్యాయమూర్తి సీనియర్ల వేధింపులు తాలలేక ఆత్మహత్యకు అనుమతి కోరుతూ రాసిన బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సుప్రీంకోర్టుకు కొత్తగా మరో ఇద్దరు న్యాయమూర్తులు నియమితులయ్యారు. కొత్తగా నియమితులైన జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్.వెంకటనారాయణ భట్టి చేత భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శుక్రవారంనాడు ఢిల్లీలోని సుప్రీంకోర్టు ఆడిటోరియంలో ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్ర ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఘర్షణ జరుగుతోందనే వార్తలను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు
భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ డీవై చంద్రచూడ్ (DY Chandrachud) శుక్రవారం అందరినీ ఆశ్చర్యపరిచారు.
సుప్రీంకోర్టు మొబైల్ యాప్ 2.0ను ప్రారంభించినట్టు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ..
కర్తవ్య పాలన చేయకపోతే ఇబ్బందులు తప్పవు. వృత్తి నిర్వహణకు అవసరమైనవాటినే వదిలిపెట్టడం వల్ల దుష్ఫలితాలు వస్తాయి.