Home » Eetala Rajender
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రూ.34 వేల కోట్ల రుణమాఫీని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చారని ఎలా సాధ్యమని మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender) ప్రశ్నించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం నాడు బీజేపీ విజయ సంకల్ప యాత్ర మెదక్ చేరుకున్నది.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్లీ దేశం అప్పుల కుప్పగా మారుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మల్యే ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు. సోమవారం నాడు సిద్దిపేట పట్టణంలో బీజేపీ విజయసంకల్ప యాత్ర నిర్వహించింది.
మూడోసారి కూడా నరేంద్రమోదీ ప్రధాని అవడం ఖాయమని మాజీ మంత్రి ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. గురువారం బీజేపీ విజయ సంకల్ప యాత్రలో ఈటల రాజేందర్ పాల్గొని మాట్లాడుతూ... మోదీ పాలనలోనే దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉందని చెప్పారు. ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూస్తున్నాయన్నారు. ఒకప్పుడు ఇండియాను అవమానించిన అగ్ర రాజ్యాలు ఇప్పుడు మన మెప్పు కోసం ప్రయత్నాలు చేస్తున్నాయని తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత అల్లుడు తూర్పుకు, కొడుకు పడమరకు పోతారని.. ఇక బీఆర్ఎస్ ఫాంహౌస్‌కు పరిమితం అయిందని బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావు(Raghunandan Rao) అన్నారు.
కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వమే వస్తుందని మాజీమంత్రి ఈటల రాజేందర్(Eatala Rajendar) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నాడు నర్సంపేటలో ఈటల రాజేందర్ పర్యటించారు.
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) అంతరించిపోయే పార్టీ అని మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్(Eatala Rajendar) అన్నారు. రాజకీయ భవిష్యత్ ఉండాలంటే బీజేపీతోనే ఉండాలని నేతలు భావిస్తున్నారని తెలిపారు.
వచ్చే ఎన్నికల్లో భైంసాలో ఎగిరేది కాషాయ జెండానే అని బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) స్పష్టం చేశారు.
దుబ్బాకలో బీజేపీ పార్టీకి డిపాజిట్ రాదని ఉపఎన్నికల్లో ప్రచారం చేశారు కానీ.. ఫలితం వచ్చిన తర్వాత కేసీఆర్ మైండ్ బ్లాక్ అయిందని గజ్వేల్ బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీమంత్రి ఈటల రాజేందర్ ( Etala Rajender ) అన్నారు.
అధికార బీఆర్ఎస్(BRS) నేతలు బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetala Rajendar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఇవాళ పర్యటించిన ఆయన గజ్వేల్, ప్రజ్ఞాపూర్‌లో బీజేపీ(BJP) కార్యాలయాలకు ప్రారంభించారు.
గజ్వేల్(Gajwel)లో సీఎం కేసీఆర్ ఓటమి ఖాయమని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eetela Rajender:) అన్నారు. గజ్వేల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 7న గజ్వేల్ లో, 9న హుజూరాబాద్ లో తాను నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.