Home » G20 summit
దాదాపు 30 దేశాల అగ్ర నేతలు, ఉన్నతాధికారులు పాల్గొన్న జీ20 సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈ శిఖరాగ్ర సదస్సులోని మూడో సెషన్ ‘ఒకే భవిష్యత్తు’పై దృష్టి సారించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
జీ20 దేశాల నేతలు ఆదివారం ఉదయం న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. వీరంతా ఖద్దరు శాలువలు ధరించడం విశేషం. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ట్వీట్‌లో, మహాత్మా గాంధీకి జీ20 కుటుంబ సభ్యులు నివాళులర్పించారని తెలిపారు.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని ఖండించాల్సిందేనని జీ 20 కూటమి స్పష్టం చేసింది. ఈ మేరకు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం, ఆర్థిక, రాజకీయ, వస్తుపరమైన సహాయం లభించకుండా అంతర్జాతీయంగా వివిధ దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చింది. మతపరంగా
భారత్, యూకే మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై జీ20 సమ్మిట్‌లో ఏదో ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంటుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే.. ఈ ఒప్పందం దాదాపు తుది దశలో ఉందని ఇరుదేశాలు...
భారతదేశంలో ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సమావేశాల్లో భాగంగా.. సభ్య దేశాలు తొలి రోజు కొన్ని కీలక అంశాలపై చర్చలు జరపడంతో పాటు మరికొన్ని విషయాలపై ఆమోదం...
రెండ్రోజుల 'జీ-20' సదస్సు న్యూఢిల్లీలో శనివారంనాడు ప్రారంభమైన తొలిరోజే కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వయనాడు ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంపై విమర్శలు ఎక్కుపెట్టారు. జీ-20కి వచ్చే విదేశీ అతిథుల కంటబడకుండా పేదలను ప్రభుత్వం దాచిపెట్టిందని, ఇండియా వాస్తవ స్థితిని దాచిపెట్టాల్సిన పని లేదని అన్నారు.
భారతదేశంలో ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న జీ20 సమావేశాల్లో భాగంగా ప్రధాని మోదీ మరో కీలక ప్రకటన చేశారు. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలిపేలా చొరవ తీసుకోవాలని పిలుపునిస్తూ..
హెడ్డింగ్ చూడగానే.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్ట్‌కు (Chandrababu Arrest) .. ప్రతిష్టాత్మకంగా భారత్‌లో జరుగుతున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు (G-20 Summit) ఏమిటి సంబంధం అనే సందేహాలు కలుగుతున్నాయ్ కదా. అవును మీరు వింటున్నది నిజమే.. సంబంధం ఉంది.!..
ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20 కూటమిలో శాశ్వత సభ్యత్వం లభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏయూ (AU) కమిషన్ హెడ్ మౌసా ఫకి మహమత్ స్పందిస్తూ.. ఈ సభ్యత్వం గ్లోబల్ సవాళ్లను...
ఢిల్లీ వేదికగా శనివారం జీ20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ సమ్మిట్ తాజాగా ‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’కు ఆమోదం తెలిపింది. దీంతో.. ఇది భారతదేశానికి భారీ విజయంగా పరిగణిస్తున్నారు...