Home » Ghanpur Station
జనగామ జిల్లా: బీఆర్ఎస్ నేత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజకీయ పరిస్థితులు చూస్తుంటే తాను నియోజకవర్గానికి రావాల్సిన అవసరం లేదని అన్నారు.
తాటికొండ రాజయ్య(Tatikonda Rajaiah.).. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే(Station Ghanpur MLA)గా కంటే.. సోషల్ మీడియాలో వైరల్ అయిన వివాదాస్పద వీడియోలు, ఫొటోలతోనే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఘన్పూర్ టికెట్(Ghanpur ticket) రాలేదని బాధ ఉన్నా.. తన విధేయత, త్యాగానికి గుర్తింపు ఉంటుందని రాజయ్య ధీమాగా ఉన్నారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (TS Assembly Elections) సమీపిస్తున్న కొద్దీ రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయ్!. బీఆర్ఎస్లో (BRS) టికెట్ దక్కని ముఖ్యనేతలు, సిట్టింగులంతా పక్క చూపులు చూస్తున్నారు. ఇప్పటికే కీలక నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో (Thummala Nageswara Rao) కాంగ్రెస్ నేతలు (Congress Leaders) వరుస భేటీలు అవుతున్నారు..
జనగామ: బీఆర్ఎస్లో అసంతృప్తి సెగలు బయటపడ్డాయి. జనగామలో పల్లాకు టిక్కెట్ ఇవ్వొద్దంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు. పల్లా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
ఎమ్మెల్యేగా గెలిచాక స్టేషన్ఘన్పూర్ను మున్సిపాలిటీగా చేసి అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహరి (Kadiyam Srihari) ప్రకటించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘కడియం శ్రీహరి వస్తున్నారంటే అవినీతిపరులకు హడల్.
వచ్చే ఎన్నికల్లో నా మీద పోటీ చేయడానికి ఎవరు వచ్చినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే
బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి కడియం శ్రీహరి (Kadiyam Srihari) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం రాత్రి మీడియాతో తన నివాసంలో మాట్లాడిన ఆయన.. స్టేషన్ ఘన్పూర్లో (Station Ghanpur) అవినీతి పెరిగిందని కామెంట్స్ చేశారు.
జనగామ: స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) నియోజకవర్గం (Constituency)లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రాజకీయాలు రోజురోజుకు హీట్ పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య..