Home » Gidugu Rudraraju
Andhrapradesh: అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పోలీసులను తప్పించుకుని షర్మిల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉన్నారని... పోలీసుల నిర్భందాలను కాంగ్రెస్ ఖండిస్తోందన్నారు.
Andhrapradesh: నిరుద్యోగుల సమస్యలపై ఈరోజు ఛలో సెక్రటేరియట్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆంధ్రరత్న భవన్‌లోనే ఉండిపోయారు. అరెస్టు ఈరోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిల ఛలో సెక్రటేరియట్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకి వచ్చిన గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.
సీఎం జగన్(CM Jagan) ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లుగా పోరాడుతోందని ఆ పార్టీ సీడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు అన్నారు. మంగళవారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ.. జగన్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయించిందని తెలిపారు.
Andhrapradesh: ఈనెల 22న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆధ్వర్యంలో యువజన సమస్యల మీద ‘‘ఛలో సెక్రటేరియట్’’కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం సీడబ్యూసీ ఆహ్వానిత సభ్యులు గిడుగు రుద్రరాజు మీడియాకు తెలియజేశారు. ఎ
ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నిరాశ మిగిల్చిందని, వారి ఆశలపై నీళ్లు చల్లిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు మండిపడ్డారు. కార్పొరేట్లకు మేలు చేకూర్చేలా కేంద్రం కార్పొరేట్ ట్యాక్స్‌ను తగ్గించిందని ఆరోపించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ బలోపేతానికి ఏపీలో షర్మిల పర్యటిస్తున్నారని మాజీ పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) అన్నారు. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌కు సోమవారం నాడు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల చేరుకున్నారు.
హైదరాబాద్: సామాన్య కార్యకర్తగా ఉన్న తనను కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ స్థాయివరకు తీసుకువచ్చిందని సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ఎన్ఎస్‌సీలో తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన తర్వాత యువజన కాంగ్రెస్, నలుగురు పీసీసీ అధ్యక్షులవద్ద ప్రధాన కార్యదర్శిగా పని చేశానని ఆయన తెలిపారు.
Andhrapradesh: ఏపీ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. సోమవారం పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రుద్రరాజు... రాజీనామా లేఖను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. ఒకటి, రెండు రోజుల్లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని అధికార వైసీపీపై ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. జాబ్ క్యాలెండర్ ను జగన్ ..
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ( YSR ) మృతిపై సీఎం జగన్ ( CM JAGAN ) చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ప్రశ్నించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదని అన్నారు.