Home » GoldSilver Prices Today
Gold Rate Today: బంగారం కోనే వారికి అదిరిపోయే శుభవార్త. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు ధరల్లో మార్పులు కనిపించాయి. ప్రస్తుత ఆర్థిక, భౌగోళిక పరిస్థితులు మారడంతోనే బంగారం ధరలో మార్పులు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.
దేశంలో పెరిగిన బంగారం, వెండి ధరల నేపథ్యంలో కొనుగోళ్లు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమంలో నేడు ధరలు ఎలా ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ బంగారం, వెండి ధరలు పైపైకి చేరుతున్నాయి. దీంతో వీటిని కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు ఆలోచించాల్సి వస్తుంది. అయితే నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో బంగారం, వెండి ధరలు రికార్డ్ స్థాయిలో పుంజుకున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 88 వేలను దాటేసింది. అయితే అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరిగింది. ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో పెళ్లిళ్ల సీజన్ వేళ, పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్. ఎందుకంటే తాజాగా గోల్డ్ రేటు భారీగా పుంజుకుని, ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
ఇటీవల 86 వేల పైకి చేరిన బంగారం ధర అక్కడే స్థిరంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (ఫిబ్రవరి 10న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 86, 660కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 79, 440కి చేరింది.
నేడు దేశంలో బంగారం, వెండి రేట్లు స్థిరంగా ఉన్నాయి. కానీ గత వారం రోజుల్లో పసిడి రేట్లు రెండు వేల రూపాయలకుపైగా పెరిగాయి. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
సామాన్యూలకు పెరిగిన బంగారం, వెండి ధరలు షాక్ ఇస్తున్నాయి. కొనుగోలు చేయాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గత వారం రోజుల్లోనే వీటి ధరలు ఏకంగా ఐదు వేల రూపాయలకుపైగా పెరిగాయి. ఇక నేటి ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.
బంగారం (gold), వెండి (silver) కొనాలనుకుంటున్నారా? బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ ఆల్టైమ్ గరిష్టానికి చేరుకుంటున్నాయి. ఇటీవల 80 వేల పైకి చేరిన బంగారం ధర ఆ తర్వాత కూడా స్థిరంగా పెరుగుతూనే ఉంది.
బంగారం (gold), వెండి (silver) కొనాలనుకుంటున్నారా? బంగారం ధరలు ఆల్టైమ్ గరిష్టానికి దగ్గరగా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం వరకు 80 వేలకు దిగువన కొనసాగిన బంగారం ఒక్కసారిగా పెరిగిపోయింది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతులపై పన్నును పెంచబోతుండడమే దీనికి కారణంగా కనిపిస్తోంది.