Home » Imran Khan
టీ20 ప్రపంచకప్‌లో సూపర్-12 దశలోనే నిష్క్రమించాల్సిన స్థితి నుంచి ఫైనల్‌కు చేరుకున్న పాకిస్థాన్ (Pakistan) జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
లాహోర్: తనను చంపేస్తారని తనకు ముందే తెలుసని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్ చెప్పారు.
ఇస్లామాబాద్: కాల్పుల్లో గాయపడ్డ పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. లాహోర్‌లోని షౌకత్ ఖానుమ్ ఆసుపత్రిలో ఆయన చికిత్స ...
వజీరాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి. ఇమ్రాన్ ఖాన్ కాలుకు బుల్లెట్ గాయాలయ్యాయని సమాచారం.
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)పై కాల్పుల ఘటనను నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత్ పేర్కొంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan)ను హత్య చేయాలనుకున్నానని ఈ కేసులో నిందితుడు
వజీరాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ లక్ష్యంగా కాల్పులు జరిగాయి.