Home » Income tax filling
ప్రత్యక్ష పన్ను వివాద సే విశ్వాస్ పథకం పన్ను చెల్లింపుదారుల కోసం మంచి అవకాశాన్ని అందిస్తుంది. ఇది వారు తమ వివాదాలను త్వరగా పరిష్కరించుకుని, పన్ను బకాయిలను తగ్గించుకునే అవకాశాన్ని ఇస్తుంది. అయితే ఈ స్కీం స్పెషల్ ఏంటి, ఏం చేయాలనే తదితర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
How to file ITR without Form 16: ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగుల జీతం నుంచి ఎంత (TDS) కట్ అయింది, సబ్మిషన్ డేట్ రుజువు చేసే పత్రమే ఫారం 16. ఉద్యోగి పనిచేసే సంస్థ జారీ చేసే ఈ సర్టిఫికేట్లో కచ్చితమైన ఆదాయం, పన్ను వివరాలు ఉంటాయి. ఆదాయ పన్ను రిటర్న్‌లు (ITR) దాఖలు చేసేటప్పుడు దీన్ని సమర్పిస్తే పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు.
మార్చి 31, 2025 గడువు కూడా దగ్గర పడుతోంది. మీరు ఈ ఆర్థిక సంవత్సరంలో పలు స్కీంలలో పెట్టుబడులు చేయడం ద్వారా పన్ను మినహాయింపు పొందవచ్చు. దీంతోపాటు అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయ్. అవేంటో ఇక్కడ చూద్దాం.
పన్ను చెల్లింపు దారులకు కీలక అలర్ట్ వచ్చేసింది. ఈ క్రమంలో మార్చి 31, 2025లోపు అప్డేట్ చేసిన రిటర్న్‌లను దాఖలు చేయాలని అధికారులు మరోసారి సూచించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. 87A పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అర్హులైన పన్ను చెల్లింపుదారులకు మళ్లీ ఐటీఆర్ ఫైల్ చేసే అవకాశం కల్పించింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆలస్యంగా ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసే వారికి శుభవార్త. ఎందుకంటే తాజాగా ఈ గడువు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎప్పటివరకు పొడిగింపు చేశారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
అడ్వాన్స్ ట్యాక్స్ డిపాజిట్ చేసుకునేందుకు ఈరోజే చివరి తేదీ డిసెంబర్ 15. అయితే ఈరోజు ఆదివారం కావడంతో ట్యాక్స్ జమ చేయలేరు. కాబట్టి మరుసటి రోజు అంటే డిసెంబర్ 16న చెల్లించవచ్చా. చెల్లిస్తే జరిమానా ఉంటుందా అనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయలేదా. అయితే వెంటనే ఫైల్ చేయండి. ఎందుకంటే మీరు ఆలస్య రుసుముతో చెల్లించే గడువు సమీపిస్తోంది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు చెల్లింపుల స్టేటస్ ఏమిటో పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఇది ఎలాగో ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుతం ఐటీఆర్ వాపసు జాప్యం అనేది చాలా మంది పన్ను చెల్లింపుదారులను ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే అలాంటి వారికి డబ్బు వాపసు ఎప్పుడు వస్తుంది, రీఫండ్ ఆలస్యం అయితే ఏం చేయాలనే విషయాలను ఇక్కడ చుద్దాం.