Home » India Vs England
ICC Champions Trophy 2025: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కొత్త మిషన్ మొదలుపెట్టేశాడు. అందరూ ఇతర పనుల్లో బిజీ అయిపోతే.. అతడు మాత్రం సరికొత్త సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
IML 2025: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ 52 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటున్నాడు. బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. రప్పా రప్పా అంటూ పరుగుల వరద పారిస్తున్నాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 142 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది. మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఆఖరి వన్డేలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. తన ఫేవరెట్ మైదానంలో మరో సెంచరీ సాధించాడు. గత కొంత కాలంగా విఫలమవుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తిరిగి ఫామ్ అందుకున్నాడు.
IND vs ENG: టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ నయా హిస్టరీ క్రియేట్ చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి తోపులకు సాధ్యం కాని ఓ అరుదైన ఘనత సాధించాడు.
India Playing 11: ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేకు సిద్ధమవుతోంది టీమిండియా. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ పోరులో మరోమారు బట్లర్ సేనను చిత్తు చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో మన జట్టు ప్లేయింగ్ 11 ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
IND vs ENG: ఫామ్ కోల్పోయి విమర్శలపాలైన భారత సారథి రోహిత్ శర్మ తిరిగి పుంజుకున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో స్టన్నింగ్ సెంచరీతో తన పవర్ ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు.
Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ప్లానింగ్, వ్యూహాలు ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
Suryakumar Yadav: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అందరితో ఫన్నీగా ఉంటాడు. సీనియర్లతో పాటు జూనియర్లను కూడా కలుపుకొని వెళ్తుంటాడు. జోక్స్ వేస్తూ డ్రెస్సింగ్ రూమ్ వాతవరణం ఆహ్లాదంగా ఉండేలా చూసుకుంటాడు. ఈసారి అతడి కామెడీకి సూర్యకుమార్ యాదవ్ బలయ్యాడు.
IND vs ENG: టీమిండియా విజయాల బాటలో పరుగులు పెడుతోంది. మొన్నటికి మొన్న ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1 తేడాతో గెలుచుకున్న మెన్ ఇన్ బ్లూ.. ఇప్పుడు 2-0తో వన్డే సిరీస్‌నూ సొంతం చేసుకుంది. అంతా బాగానే ఉన్నా ఒక ఆటగాడితో టీమ్ మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరు మాత్రం విమర్శలకు తావిస్తోంది.