Home » IPL 2024
చివరి మూడు సీజన్లలో దాదాపు అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈసారి అనుకున్నది సాధించింది. తమ టైటిల్ వేటకు మరో అడుగు దూరంలో నిలిచింది. అయితే బ్యాటింగ్‌లో హార్డ్ హిట్టర్లు ఆశించిన రీతిలో రాణించకపోయినా.. ఓ మాదిరి స్కోరును బౌలర్లు మాత్రం అద్భుతరీతిలో కాపాడారు. ముఖ్యంగా లెఫ్టామ్
చెన్నైలో గల ఎంఏ చిదంబరం స్టేడియంలో మ్యాచ్ జరుగుతోంది. ఇన్సింగ్స్ అభిషేక్ శర్మ ధాటిగా ప్రారంభించారు. కానీ తొలి ఓవర్‌లోనే ట్రావిస్ హెడ్‌కు చిక్కారు. శర్మతో ఎస్ఆర్‌హెచ్ వికెట్ల పతనం మొదలైంది. తర్వాత 5 ఓవర్‌లో రాహుల్ త్రిపాఠిని కూడా బౌల్ట్ వెనక్కి పంపించాడు. అదే ఓవర్‌లో మార్కమ్‌ను ఔట్ చేశాడు. 5 ఓవర్లలోనే కీలకమైన 3 వికెట్లు తీశాడు.
టీమిండియా క్రికెటర్, కింగ్ కోహ్లి పలు వ్యాపారాలు పెట్టుబడులు పెట్టారు. సొంతంగా పలు వ్యాపారాలు ఉన్నాయి. క్రికెట్ ఆడుతూనే బిజినెస్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. కోహ్లి వాటా ఉన్న వన్ 8 రెస్టారెంట్లు దేశంలో పలు నగరాల్లో ఉన్నాయి. బెంగళూర్, ముంబై, పుణె, కోల్ కతా, ఢిల్లీలో వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెస్టారెంట్ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది.
ఐపీఎల్-2024లో ఫైనల్ చేరనున్న మరో జట్టు ఏది?... ఈ ప్రశ్నకు మరికొన్ని గంటల్లో సమాధానం రానుంది. ఫైనల్లో చోటే లక్ష్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ షురూ అయ్యింది.
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవిని చెపట్టేదెవరనే ఉత్కంఠ చాలా మందిలో ఉంది. కోచ్ పదవి కోసం పోటీ పడుతున్న వారి పేర్లు బయటకు వస్తున్నాయి. స్టీఫెన్ ఫ్లెమింగ్, గౌతమ్ గంభీర్, జస్టిన్ లాంగర్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు బీసీసీఐ వర్గాల సమాచారం
ఆదివారం చెన్నైలో జరిగే ఐపీఎల్-2024 ఫైనల్ మ్యాచ్‌లో కోల్‌కతాను ఢీకొట్టే జట్టేది? ఆ సస్పెన్స్‌కు మరికొద్ది గంటల్లో సమాధానం దొరకనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా శుక్రవారం జరగబోయే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబద్ జట్లు తలపడబోతున్నాయి.
సీనియర్ ఆటగాడు, వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పాడు. తాజాగా జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఓడిపోయి ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం ఐపీఎల్‌కు కార్తీక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (IPL 2024) దాదాపు చివరి దశకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో రేపు కీలక క్వాలిఫయర్ 2 మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య జరగనుంది. ఇక రాజస్థాన్ రాయల్స్ (RR), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడితే ఫైనల్స్‌కు ఏ జట్టు చేరుతుందో ఇప్పుడు చుద్దాం.
ఐపీఎల్ (IPL) ట్రోఫీని ముద్దాడాలని కలలు కన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. సంచలన రీతిలో ఫ్లే ఆఫ్స్‌కు చేరుకున్న ఆ జట్టు ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) చేతిలో ఓడిపోవడంతో ఇంటి ముఖం పట్టింది. మరోసారి కల చెదరడంతో ఆర్సీబీ ఆటగాళ్లు చెమర్చిన కళ్లు, భారమైన హృదయాలతో మైదానంలో కనిపించారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని ముందు నుంచే వార్తలొస్తున్నాయి. స్వయంగా డీకేనే ఈ విషయాన్ని మొదట్లోనే చెప్పాడు. మరి..