Home » IPL2023
ఒక తరం మొత్తాన్ని తమ అద్భుత బ్యాటింగ్‌తో ఉర్రూతలూగించిన దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా. వీరి బ్యాటింగ్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు.
మిగిలింది ఒక్క ఓవర్. బౌలింగ్ చేస్తుంది క్రికెట్ దేవుడనిపించుకున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్. 20 పరుగులు కొడితే విజయం హైదరాబాద్ సొంతం. కానీ.. ఇక్కడ మరో ప్రమాదం కూడా..
ప్రస్తుత ఐపీఎల్ క్రికెట్ ప్రేమికులను అమితంగా ఆకట్టుకుంటోంది. రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే వంటి యువ భారత క్రికెటర్లు సంచలన ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు.
దాదాపు మూడేళ్ల ఎదురు చూపుల తర్వాత క్రికెట్ దిగ్గజం సచిన్ వారసుడు అర్జున్ టెండూల్కర్‌కు ఐపీఎల్‌లో అవకాశం వచ్చింది. అర్జున్‌ను ముంబై టీమ్ కనీస ధరకు మూడేళ్ల క్రితం దక్కించుకుంది.
ఈ ఐపీఎల్‌ను పేలవంగా ప్రారంభించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చింది. తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన హైదరాబాద్ జట్టు మూడో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది.
మోహిత్ శర్మ.. నాలుగేళ్ల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌కు ప్రధాన బౌలర్. అలాంటిది 2020 సీజన్‌లో గాయపడ్డాడు. ఆ తర్వాత ఐపీఎల్‌కు దూరమయ్యాడు. సర్జరీ తర్వాత కూడా ఇంటికే పరిమితమయ్యాడు.
క్రికెట్‌లో వికెట్ కీపర్ పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ నిర్ణయం సరైందా? కాదా? అనే విషయంలో కీపర్‌కే ఎక్కువ క్లారిటీ ఉంటుంది.
ఐపీఎల్ 2023లో (IPL2023) మరో రసవత్తర పోరుకు తెరలేచింది. ఈ సీజన్‌లో 17వ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోని సారధ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్, సంజూ శాంసన్ నాయకత్వంలోని రాజస్థాన్ రాయల్స్ (Chennai Super Kings vs Rajasthan Royals) తలపడుతున్నాయి.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు గెలవని రెండు టీమ్‌ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా ముగిసింది. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌పై చివరి బంతికి ముంబై ఇండియన్స్ జట్టు విజయం సాధించింది.
ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్‌రైడర్స్(KKR)కు రింకు సింగ్(Rinku Singh)