Home » IVF
రాష్ట్రంలో తొలిసారి ప్రభుత్వ ఆసుపత్రుల్లో సంతాన సాఫల్య సేవలు (ఐవీఎఫ్) అందుబాటులోకి వచ్చాయి. గాంధీ దవాఖానలోని ఫర్టిలిటీ సెంటర్‌లో ఐవీఎఫ్ సౌకర్యాన్ని ఆరోగ్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది.
సంతానం అనేది దంపతులకు ఓ వరం వంటిది. వివాహమైన తర్వాత ప్రతి మహిళా తల్లి కావాలని తపిస్తూ ఉంటుంది. అయితే వివిధ కారణాల వల్ల కొందరికి సంతానం అందడంలో ఆలస్యం అవుతుంటుంది. మరికొందరికి జీవితాంతం అది తీరని కోరికగానే ఉండిపోతుంటుంది. ఈ క్రమంలో కొందరు..
వారికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే సంతానం కావాలన్న వారి కల.. కలగానే మిగిలిపోయింది. పిల్లల కోసం ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అయినా డబ్బులు ఖర్చయ్యాయి గానీ సంతానం మాత్రం కలగలేదు. అయితే ఈ క్రమంలో మిత్రుల సలహా మేరకు సదరు మహిళ.. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకుంది. చికిత్స అనంతరం..
భారత్‌లో మగబిడ్డ కావాలనుకునేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే తన తర్వాత వారసత్వం నిలవాలంటే కచ్చితంగా కొడుకే కావాలి.
ఐవీఎఫ్ చికిత్సీ తీసుకుంటుండగా ఓ యువతి అనూహ్య రీతిలో మరణించింది.