Home » Jai Bhim
అమరావతి: జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రావణ్ కుమార్కు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఏ అవినీతి చేయని తనను అన్యాయంగా అరెస్టు చేసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టిన..
జగన్(JagaN)కు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత లేదు.. ప్రతి వ్యవస్థతో వైరం పెట్టుకుంటారు.. వ్యవస్థలను జగన్ భ్రష్టుపట్టించారని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడ శ్రావణ్(Jada Shravan) ఆరోపించారు.
జగన్ ముఖ్యమంత్రి కాకముందు అవినీతికి తావులేకుండా, ప్రాథమిక హక్కులకు భంగం లేకుండా పరిపాలన అందిస్తానని చెప్పిన మాటలు ఇప్పటికి ప్రతిభింబిస్తున్నాయని జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు, న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ అన్నారు.
విశాఖ: నగరంలో జై భీమ్ భారత్ పార్టీ (Jai Bheem Bharat Party) ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
కోనసీమ అల్లర్ల కేసు ఉపసంహరించుకునే నిర్ణయంపై మంత్రి విశ్వరూప్ (Minister Vishwaroop) చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని జై భీమ్ భారత్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ (Jada Shravan Kumar) అన్నారు.
"జడ్జిగారూ! న్యాయమూర్తిగా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారా?" ఖంగుమన్న ఆయన గొంతుకు జడ్జితో పాటు యావత్ కోర్టు హాలు స్థాణువై నిశ్శబ్దమయ్యింది. "మీ మాటలు కోర్టు ధిక్కారమని మీకు అర్థమౌతోందా?" తేరుకున్న జడ్జి ఆ న్యాయవాది వైపు చూసి ఉరిమారు.