Home » Jr NTR
ప్రముఖ నటుడు చంద్రమోహన్(82) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. సినీ హీరోలు ఎన్టీఆర్, బాలకృష్ణ, మంచు విష్ణు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సీపీఐ నేత రామకృష్ణ సంతాపం ప్రకటించారు.
వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు(Chandrababu), పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కలిసి సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ప్రముఖ సినీ నిర్మాత అశ్వినీదత్(Ashwinidutt) వ్యాఖ్యానించారు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామారావు (Sr NTR) పేరిట వంద రూపాయల వెండి నాణేన్ని (NTR Silver Coin) కేంద్రప్రభుత్వం ముద్రించిన విషయం తెలిసిందే. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ గౌరవార్థం.. శత జయంతిని పురస్కరించుకుని మోదీ సర్కార్ (Modi Govt) ఈ నాణేన్ని ముద్రించింది..
ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా ఏ రేంజ్లో మోత మోగించిందో అందరికీ తెలుసు. బాక్సాఫీస్ దగ్గర నుంచి ఆస్కార్స్ దాకా.. ఎన్నో ఘనతల్ని తన ఖాతాలో వేసుకుంది. గతంలో ఏ ఇండియన్ సినిమా సాధించని ...
69వ భారత జాతీయ చలనచిత్ర అవార్డులకు వేళయింది. గురువారం సాయంత్రం 5 గంటలకు ఎవరెవరికి అవార్డులు దక్కనున్నాయో తేలిపోనుంది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో భాగమైన బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్‌వుడ్ నుంచి పలు విభాగాల్లో సినీ ప్రముఖులు పోటీలో నిలిచారు.
ప్రజా యుద్ధనౌక గద్దర్ కన్నుమూశారన్న (Gaddar Death) దుర్వార్తను అభిమానులు, కవులు, కళాకారులు జీర్ణించుకోలేకపోతున్నారు. గద్దర్‌ను గురువుగా, అన్నగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan) భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆయన ఇకలేరన్న విషయం తెలుసుకున్న సేనాని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. గద్దర్‌తో తనకున్న సాన్నిహిత్యాన్ని, చివరిసారిగా ఆస్పత్రిలో కలిసి మాట్లాడిన విషయాలను గుర్తు తెచ్చుకుని పవన్ భావోద్వేగానికి లోనయ్యారు..
నారా లోకేష్‌కు టీడీపీ అభిమానుల అండదండలు దక్కకుండా చేసేందుకు సీఎం జగన్ తన పార్టీ నేతలతో కుయుక్తులు పన్నుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్‌రెడ్డి తన అనుచరులతో టీడీపీ సభల్లో ఎన్టీఆర్ నినాదాలు చేయించడం, ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టించడం వంటి పనులు చేస్తున్నారని తేలిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ భవిష్యత్‌పై స్వయంగా స్పష్టం చేసినా వైసీపీ మాత్రం తన కుతంత్రాలు చేస్తూనే పోతోంది.
అవును.. కాబోయే సీఎం టాలీవుడ్ నటుడు నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిశాయి.! ఈ మధ్య టీడీపీ బహిరంగ సభల్లో, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర పాదయాత్రలో ఇలా ఎక్కడ చూసినా ఫ్లెక్సీలు, బ్యానర్లు దర్శనిస్తున్నాయి. ఇక నినాదాలు అంటారా కొదువేలేదు...
అవును.. ఏపీ రాజకీయాల్లో మార్పు మొదలైంది.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘వారాహి యాత్ర’ (Pawan kalyan Varahi Yatra) మొదటి విడత విజయవంతంగా ముగియగా.. రెండో విడత కూడా ప్రారంభమైంది. అధికార వైసీపీ (YSR Congress) తప్పొప్పులను ఎత్తిచూపుతూ.. తప్పుచేసిన ఎమ్మెల్యేలను నిలదీస్తూ యాత్ర సాగుతోంది...
పేకాటలో రూ.5 విషయంలో వివాదం రావడం రాయలసీమలో ఫ్యాక్షన్ గొడవలకు దారి తీసిన ఘటన మనం జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమాలో చూశాం. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో చోటుచేసుకుంది.