Home » Kolkata Knight Riders
ముంబై ఇండియన్స్ జట్టుని రోహిత్ శర్మ వీడనున్నాడా? తదుపరి ఐపీఎల్ సీజన్లో అతను మరో ఫ్రాంచైజీకి జంప్ కానున్నాడా? అంటే.. అవుననే అభిప్రాయాలే క్రీడా వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
లక్నోలోని ఏకన స్పోర్ట్స్ సిటీ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విధ్వంసం సృష్టించింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఈ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఏకంగా 235 పరుగులు..
శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగడంపై రకరకాల అనుమానాలు తెరమీదకి వస్తున్నాయి. అసలెందుకు రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చాడు?
ఐపీఎల్లో అత్యంత శక్తివంతమైన జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీ 5 ఐపీఎల్ టైటిల్స్ సొంతం చేసుకొని, చెన్నైకి సమానంగా అత్యధిక ట్రోఫీలు సొంతం చేసుకున్న జట్టుగా కొనసాగుతోంది. అలాంటి ముంబై..
ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి 8 మ్యాచ్‌ల్లో ప్రదర్శించిన ఆటతీరుతో పాటు ఎదుర్కొన్న ఘోర పరాజయాలు చూసి.. ఈ సీజన్ నుంచి ఆ జట్టు దాదాపు నిష్క్రమించినట్టేనని అందరూ అనుకున్నారు. ప్లే-ఆఫ్స్‌కు చేరడం కష్టమేనని..
కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన విధ్వంసకర బ్యాటర్ ఫిల్ సాల్ట్ ఒక అరుదైన రికార్డ్ సాధించాడు. ఒక సీజన్లో ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా అతడు చరిత్రపుటలకెక్కాడు.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లు విజృంభించారు. ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్లను ముచ్చెమటలు పట్టించి, వరుస వికెట్లు పడగొట్టారు. కేకేఆర్ బౌలర్ల ధాటికి ఢిల్లీ టాపార్డర్‌తో పాటు స్టార్ బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో..
ఐపీఎల్ 2024 (IPL 2024) చరిత్రలో పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టు అతిపెద్ద స్కోరు లక్ష్యాన్ని ఛేదించి రికార్డు సృష్టించింది. కోల్‌కతా నైట్ రైడర్స్(kolkata knight riders)తో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 262 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్‌కతాపై సులువుగా గెలిచింది.
సిక్సర్లు.. ఫోర్లతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం మోతెక్కిపోయింది. పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కోతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ పెనువిధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ మొదలుకొని 7వ నంబర్ బ్యాట్స్‌మెన్ అందరూ సమష్టిగా రాణించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 261 పరుగుల రికార్డు స్థాయి స్కోరు బాదింది.
ఐపీఎల్ 2024(IPL 2024)లో నేడు 42వ మ్యాచ్ కోలకత్తా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్ల మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇక కోలకత్తా నైట్ రైడర్స్ ప్రస్తుతం 7 మ్యాచ్‌ల్లో 5 గెలిచి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ 8 మ్యాచ్‌ల్లో రెండు గెలిచి 4 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.