Home » Kumara swamy
ఇకపై సినిమాలకు గుడ్‌బై చెబుతున్నానని, పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితం అవుతానని జేడీఎస్ యువ విభాగం అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి(Nikhil Kumaraswamy) తెలిపారు. మండ్యలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇక సినిమాలు చేయదలచుకోలేదని అన్నారు. పూర్తిగా రాజకీయాల్లోనే ఉంటానని తెలిపారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నేత హెచ్‌డీ కుమారస్వామి మాండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెంకటరమణే గౌడపై 2.84 లక్షల భారీ ఆధిక్యంతో గెలిచారు.
కర్ణాటక రాజకీయాలను ప్రజ్వల్ రేవణ్ణ వీడియోలు ఓ కుదుపు కుదిపేశాయి. వీడియోలు బయటకు వచ్చేందుకు కారణం కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అని బీజేపీ నేత జి దేవరాజే గౌడ సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకలో కుమారస్వామిని రాజకీయంగా ఫినిష్ చేయాలనేది శివకుమార్ టార్గెట్ అని బాంబ్ పేల్చారు. అందుకోసం తనను సంప్రదించారని వివరించారు.
రాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగనున్నట్లు తెలుస్తోంది. జేడీఎస్ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి(Former Chief Minister HD Kumaraswamy)
కర్ణాటకలోని కాంగ్రెస్(Congress) సర్కార్ ఏ క్షణమైనా కూలిపోవచ్చని జనతాదళ్ సెక్యులర్(JDU) అధ్యక్షుడు హెచ్ డీ కుమార్ స్వామి(Kumara Swami) హెచ్చరించారు.
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు ప్రతిపక్ష పార్టీ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య చీలికలు తీసుకొచ్చేందుకు నానాతంటాలు...
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉంది గానీ హంగ్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదని తేలిపోయింది. హంగ్ ఏర్పడే పరిస్థితే తలెత్తితే.. కర్ణాటకలో జేడీఎస్ అగ్ర నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మరోసారి కింగ్ మేకర్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.
కర్ణాటక ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ (Karnataka Exit Polls) ఇప్పటికే వచ్చేశాయి. మెజార్టీ ఎగ్జిట్పోల్స్ వార్ వన్సైడేనని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని చెప్పుకొచ్చాయి.
టీఆర్ఎస్ను (TRS) బీఆర్ఎస్గా (BRS) మార్చిన తర్వాత కొన్ని రోజులపాటు తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) యమా యాక్టివ్గా ఉన్నారు. జాతీయ స్థాయి నేతలతో..
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ప్రి పోల్ సర్వేలు వెల్లడయ్యాయి.