Home » Madanapalle Sub Collector Office Fire Accident
Minister Anagani Sathya Prasad: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మంత్రి అనగాని సత్య ప్రసాద్ సంచలన ఆరోపణలు చేశారు. మంగళంపేట అటవీ శాఖ భూ ఆక్రమణలపై రెండు వారాల వ్యవధిలో నివేదిక వస్తుందని తేల్చిచెప్పారు.అధికారులతో పాటు పెద్దిరెడ్డి కుటుంబంపైనా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.
Madanapalle Sub Collector Office: ఈ ఏడాది జులైలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక పాత్రధారిగా భావిస్తున్న గౌతమ్ తేజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
మదనపల్లిలో మరో అవినీతి తిమింగలం బయటపడింది. మాజీ డిప్యూటీ కలెక్టర్ ఎంఎస్ మురళి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తు్న్నాయి. తాజాగా ఏసీబీ అధికారులు ఆయనపై దృష్టి పెట్టడంతో పలు విషయాలు బహిర్గతమయ్యాయి. ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు.. కిలోల కొద్దీ బంగారు నగలు.. ఇక బ్యాంకు అకౌంట్లలో కోట్లలోనే బ్యాంకు బ్యాలెన్సులు.. ఇదంతా ఓ మాజీ డిప్యూటీ కలెక్టర్ అవినీతి భాగోతం. అవినీతి నిరోధక శాఖ అధికారుల వలకు ఈ భారీ అవినీతి తిమింగలం చిక్కింది.
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో దస్త్రాల దహనం కేసు సీఐడీకి అప్పగించింది. ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumala Rao) జారీ చేశారు. రెండ్రోజుల్లో కేసు మొత్తాన్ని సీఐడీకి మదనపల్లె పోలీసులు అప్పగించనున్నారు.
ప్రభుత్వానికి ప్రజల నుంచే వచ్చే అర్జీల్లో గతంలో కేవలం 10 శాతం మాత్రమే భూవివాదాలకు సంబంధించి ఉండేవని, ఇప్పుడు అనూహ్యంగా 50 శాతానికి పైగా పెరిగాయంటే గత ఐదేళ్లలో ఏదో జరిగిందని రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అనుమానం వ్యక్తంచేశారు.
తెలుగు రాష్ట్రాల్లోపెను సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..