Home » Mahalaxmi Scheme
‘‘బస్సు ప్రయాణాన్ని (మహిళలకు) ఉచితం చేశారు. మెట్రోను ఖాళీ చేశారు. మరిప్పుడు మెట్రో ఎలా నడుస్తుంది? దేశం ఎలా ముందుకు సాగుతుంది?’’ ..అంటూ ప్రధాని మోదీ కర్ణాటక, తెలంగాణలో అమలవుతున్న ‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం’ పథకంపై పరోక్ష విమర్శలు చేశారు!
దేశంలోని మహిళలు ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అభిప్రాయ పడ్డారు. మహాలక్ష్మీ పథకంతో మహిళల జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు.
మహాలక్ష్మి పథకంలో రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ పంపిణీ పథకం ఉన్న పలు సందేహాలకు పౌర సరఫరాలశాఖ స్పష్టతనిచ్చింది. మహిళల పేరు మీదే కాకుండా, కుటుంబ సభ్యుల్లో
Rs 500 Gas Cylinder Scheme: మహాలక్ష్మి పథకంలో(Mahalakshmi Scheme) భాగంగా మరో స్కీమ్ అమలుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ సర్కార్(Telangana Government). రూ. 500 గ్యాస్ సిలిండర్ స్కీమ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. ఈ క్రమంలో రూ. 500 గ్యాస్ పథకానికి సంబంధించి గైడ్‌లైన్స్ విడుదల చేశారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. నాగోల్ కు చెందిన హరిందర్ అనే వ్యక్తి వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.