Home » Mallikarjun
ప్రజాస్వామ్య సౌధాన్ని నాశనం చేసేందుకు, బుల్డోజర్ల తరహాలో వ్యవస్థలను కూల్చివేసేందుకు గత పదేళ్లుగా వ్యూహాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.
జానపద సాహిత్య పరిషత, హైదరాబాదు ఆధ్వర్యంలో కూకట్పల్లి సింధూరి సంకల్ప లలిత కళానిలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్య సలహాదారు డాక్టర్ రమణాచారి చేతుల మీదుగా జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసరు మూల మల్లిఖార్జునరెడ్డి, జానపద సాహిత్య పురస్కారాన్ని స్వీకరించారు.
దేశ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) విధించిన జూన్ 25వ తేదీని ‘రాజ్యాంగ హత్యా దినం’గా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నీట్’ కుంభకోణాని’కి మోదీ ప్రభుత్వానిదే బాధ్యత అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. బీజేపీ వల్ల కుళ్లిపోయిన విద్యా వ్యవస్థ.. అధికారులను మార్చినంత మాత్రాన బాగుపడదని శనివారం ‘ఎక్స్’ పోస్టులో వ్యాఖ్యానించారు.
నీట్ అక్రమాలు, పేపర్‌లీక్ ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మోదీ సర్కారుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. మోదీ ప్రభుత్వం నీట్ కుంభకోణాన్ని కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఎన్టీఎ ద్వారా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. నీట్ అక్రమాలపై ఆయన సర్కారును ఉద్దేశించి ‘ఎక్స్’లో ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ కూడా ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘