Home » Marri Rajasekhar
Marri Rajasekhar Resigns: వైసీపీకి రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ రాజీనామా పత్రాన్ని మండలి చైర్మన్‌కు అందజేశారు. అయితే రాజశేఖర్‌ను బుజ్జగించేందుకు వైసీపీ సభ్యులు ప్రయత్నించినప్పటికీ అవి ఫలించలేదని చెప్పుకోవాలి.
Big Shock To YSRCP: వైసీపీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పేశారు. శాసనమండలిలో వైసీపీకి పెద్ద షాకే తగిలింది. మరో ఎమ్మెల్సీ ఆ పార్టీకి రాజీనామా చేశారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(Malkajgiri MLA Marri Rajasekhar Reddy)కి అల్వాల్ పోలీసులు ఇండియన్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం శుక్రవారం నోటీసులు జారీ చేశారు.
పేదలు నివాసముంటున్న దేవాదాయశాఖ భూమిని పేదలకే ఇచ్చి, దేవాదాయ శాఖకు ప్రభుత్వ భూమిని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని రాజశేఖరరెడ్డి కోరారు.
వక్ఫ్‌బోర్డు స్థలాన్నే కబ్జాల నుంచి కాపాడుకోలేని దుస్థితిలో వక్ఫ్‌బోర్డు పనిచేస్తోందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖరెడ్డి(Malkajgiri MLA Marri Rajashekha Reddy) ఆరోపించారు. కబ్జా చేసిన వారికి పోలీసులు వత్తాసు పలకడం వెనుక ప్రభుత్వ పెద్దలెవరున్నారో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కొత్తరేషన్ కార్డుల జారీతోపాటే రేషన్‌డీలర్ల సంక్షేమంపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(Malkajigiri MLA Marri Rajasekhar Reddy)) పలు సూచనలు చేస్తూ సోమవారం పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Minister Uttam Kumar Reddy)కి లేఖ రాశారు.
చెరువులు, నాలాల ఆక్రమణల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చెందిన కళాశాలలకు నోటీసులు జారీ చేసింది.
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి చెందిన విద్యా సంస్థల భూమి పత్రాలను పరిశీలించాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి హైడ్రా షాక్ ఇచ్చింది. మర్రి రాజశేఖర్ ఇంజినీరింగ్ కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్‌లోని ఎంఎల్ఆర్ఐటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ కాలేజీలను అక్రమంగా నిర్మించారంటూ హైడ్రా నోటీసులు పంపింది.
నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని ఆర్కేపురం ప్లైఓవర్ బ్రిడ్డికి సమాంతర బ్రిడ్జి నిర్మాణం కోసం కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి(MLA Marri Rajasekhar Reddy) అన్నారు. స్థానిక కార్పొరేటర్ మీనాఉపేందర్‌రెడ్డి, రైల్వే, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఆయన ఆర్కేపురం ప్లైఓవర్ బ్రిడ్జి రోడ్డును పరిశీలించారు.