Home » Mary Kom
Mary Kom Husband K Onler Kom: స్టార్ బాక్సర్ మేరీకోమ్ విడాకులు తీసుకోవాలని డిసైడ్ అవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. భర్త కరుంగ్ ఓంక్లర్‌తో విభేదాల కారణంగా ఆమె విడిపోవాలని నిర్ణయించుకుందని తెలుస్తోంది. అయితే వీళ్ల విడాకులకు సంబంధించిన సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి.
దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. 20 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలకబోతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ వివరాలు..
‘సంకల్ప్ దివాస్ 2023’లో భాగంగా హైదరాబాద్‌లోని సంప్రదాయ వేదిక శిల్పారామంలో జరిగిన కార్యక్రమంలో భారతీయ ఒలింపిక్ బాక్సర్, రాజకీయ నాయకురాలు మరియు మాజీ పార్లమెంటు సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత అయిన శ్రీమతి మేరీ కోమ్ ‘సంకల్ప్ కిరణ్ పురస్కార్’ అందుకున్నారు.