Home » MLA Kotam Reddy
నెల్లూరు: జిల్లాలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై ఎందుకు స్పందించడం లేదని జాయింట్ కలెక్టర్‌ను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేతలు అబ్దుల్ అజీజ్, శ్రీనివాసులు రెడ్డి తదితరులు నిలదీశారు.
నరసింహకొండ వేదగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కేంద్ర ప్రభుత్వ ప్రసాదం పధకం కింద ఎంపికైందని.. చాలా సంతోషంగా ఉందతీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఆలయ విశిష్టత గురించి, ప్రాముఖ్యత గురించి కేంద్రానికి నివేధించామని తెలిపారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వైకుంఠం నుంచి తిరుమల వెళ్లెప్పుడు తొలి పాదం మోపిన ప్రాంతం వేదగిరి అని చెప్పుకొచ్చారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీలో మూడు నెలలుగా ఉన్న చిక్కుముడి ఎట్టకేలకు వీడిపోయింది. చంద్రబాబు సూచనల మేరకు రాష్ట్ర, జిల్లా పార్టీ నాయకులు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్‌ల మధ్య సయోధ్య కుదిర్చారు.
అధికార పార్టీ వైసీపీకి దూరంగా ఉన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తమ పార్టీలోకి రావాల్సిందిగా టీడీపీ ఆహ్వానించింది. నెల్లూరు జిల్లాలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జిల్లాలోని టీడీపీ జాతీయ కార్యదర్శి బీద రవిచంద్ర నివాసంలో ఆ పార్టీ ముఖ్యనేతలు భేటీ అయి కోటంరెడ్డిని టీడీపీలోకి రావాల్సిందిగా ఆహ్వానం పలికారు.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో (Nellore Politics) ఊహించని పరిణామాలు చోటుచేసుకోనున్నాయా..? టీడీపీలో (Telugudesam) చేరేందుకు ఎమ్మెల్యేకు (MLA) లైన్ క్లియర్ అయ్యిందా..? 40 ఏళ్లుగా ఒకరంటే ఒకరు పడని..
నెల్లూరు జిల్లా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotam Reddy Sridhar Reddy) ఆధ్వర్యంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై పోరాటం ప్రారంభమైంది.
జిల్లాలో రూరల్ సమస్యలపై సీఎం జగన్ (CM Jagan) మూడు సంతకాలు చేశారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (MLA Kotamreddy Sridhar Reddy) గుర్తుచేశారు.
నెల్లూరు (Nellore) రూరల్‌లోని పొట్టేపాళెం కలుజుపై వంతెన నిర్మించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) గురువారం తలపెట్టిన జలదీక్షను పోలీసులు భగ్నం చేశారు.
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి (YSR Congress) వ్యతిరేకంగా ఓటేసిన పార్టీ ఎమ్మెల్యేలపై అధిష్ఠానం సస్పెన్షన్ అస్త్రం విధించింది.
రానున్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లా (Nellore District)లో పది స్థానాల్లోనూ టీడీపీ (TDP) విజయం సాధిస్తుందని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి (Kotam Reddy Giridhar Reddy) అన్నారు.