Home » Money savings
Rich People: డబ్బులు సంపాదించాలనే కోరిక ఉండని వారు ఎవరుంటారు చెప్పండి. దాదాపుగా ప్రతిదీ మనీతో ముడిపడినది కావడంతో దాని వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే రిచ్ అవ్వాలంటే కష్టం, తెలివి, ఐడియాలే ఉంటే సరిపోదు.. ఈ 12 సూత్రాలు కూడా తెలియాలి.
రైల్వేలో మీకు వ్యాపారం చేయాలని ఉందా. అయితే ఈ న్యూస్ మీ కోసమే. ఎందుకంటే దీని ద్వారా మీరు ప్రతి నెల డబ్బు సంపాదించడానికి ఛాన్స్ ఉంది. అయితే ఈ వ్యాపారం ఏంటి, ఎంత ఖర్చు అవుతుంది, ఆదాయం ఎలా ఉంటుందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మీరు దీర్ఘకాలిక దృక్పథంతో ఒకేసారి పెట్టుబడి పెట్టాలనుకుంటే మ్యూచువల్ ఫండ్స్ మంచి ఎంపిక. వీటిలో దీర్ఘకాలంలో అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. దీనిలో సింగిల్ టైం పెట్టుబడి చేస్తే ఎంత మొత్తంలో వస్తుందనే విషయాలను ఇక్కడ చుద్దాం.
మీరు సురక్షితమైన పెట్టుబడుల కోసం చూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే మూడు ప్రధాన బ్యాంకులు అత్యధిక FD వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
మాల్స్‌లో షాపింగ్ చేయడానికి వెళ్లినప్పుడు కూడా అక్కడి ఆఫర్లు ఆకర్షిస్తుండటంతో అవసరానికి మించిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇంటి దగ్గర లిస్ట్ రాసుకున్న వస్తువులకంటే అవసరం లేనివి కొనడంతో ఊహించినదానికంటే ఎక్కువ మొత్తంలో బిల్లు అవుతుంది. పెద్ద పెద్ద మాల్స్, ఈ కామర్స్ సైట్‌లో షాపింగ్ చేసేటప్పుడు..
వెంకటాపురంలో శ్రీధర్ అనే యువకుడు ఉండేవాడు. అతను విద్యావంతుడే అయినా, ఏ పనీ చేయకుండా సోమరిగా తిరిగేవాడు. తన ఈడు స్నేహితులంతా పెళ్లి చేసుకుని స్థిరపడటం చూసిన శ్రీధర్.. తండ్రి వద్దకు వెళ్లి తనకూ పెళ్లి చేయమని అడిగాడు.
ప్రతి ఒక్కరూ వారి జీవితంలో ధనవంతులు కావాలని, ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే వీటిని అచరించి, అనుసరిస్తారు. అయితే మీరు కూడా ప్రతిరోజు కొద్దిగా డబ్బు ఆదా చేసి కోటీశ్వరులు కావడం ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మీరు కొన్నేళ్ల పాటు పొదుపు చేసి తర్వాత రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే దీనిలో 50 ఏళ్ల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి నెలకు లక్ష రూపాయల వరకు పెన్షన్ తీసుకోవచ్చు. అంతేకాదు ప్రతి నెలా మీ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకున్నప్పటికీ, మీ కార్పస్ తగ్గడానికి బదులు పెరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఈ విధానాన్ని పాటించాలంటే ఏం చేయాలి, నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
మీరు ఎలాంటి రిస్క్ లేకుండా కోటీశ్వరులు కావాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే ఈ ప్రభుత్వ పథకంలో పెట్టబుడులు చేసి ఎలాంటి రిస్క్ లేకుండా గ్యారంటీ మొత్తాన్ని పొందవచ్చు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇప్పటి నుంచే పదవీ విరమణ కోసం కొంత డబ్బును ఆదా చేస్తే ఆ సమయంలో ఎవరిపై ఆధారపడకుండా ప్రశాంతంగా ఉండవచ్చు. అయితే మీరు రిటైర్ మెంట్ సమయంలో పలు రకాల ఖర్చుల కోసం రూ.8 కోట్లు రావాలని ప్లాన్ చేసుకుంటే ఎందులో పెట్టుబడి చేయాలి. ఎన్నేళ్లు ఇన్వెస్ట్ చేయాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.