Home » Murali Mohan
జయభేరీ కన్స్ట్రక్షన్స్కు హైడ్రా (HYDRAA) నోటీసులు.. గత 24 గంటలుగా ఎటు చూసినా ఇదే చర్చ.. అంతకుమించి రచ్చ!. ఎన్ కన్వెన్షన్ తర్వాత జే కన్స్ట్రక్షన్ (Jayabheri Constructions) వంతు వచ్చేసింది..! ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది.. 15 రోజుల్లో నేల మట్టం అంటూ మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై మురళీమోహన్ తొలిసారి స్పందించారు..
భాగ్యనగరంలో కుచించుకుపోయిన జలవనరులతోపాటు, ప్రభుత్వ స్థలాలను అక్రమార్కుల చెరనుంచి విడిపించడమే ధ్యేయంగా హైడ్రా ముందుకుసాగుతోంది.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ దిక్కులేని విధంగా మారిందని తెలుగుదేశం (TDP) సీనియర్ నేత, మాజీ ఎంపీ మురళీమోహన్ (Murali Mohan) అన్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో గురువారం నాడు ‘హోరెత్తిన ప్రజాగళం’ గీతాన్ని పార్టీ నేతలు టీడీ జనార్దన్, జ్యోత్స్న తిరునగరి, శ్రీనివాసరావు పొట్లూరి తదితరులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. అనంతరం మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ... 5 ఏళ్లుగా ఏపీ అభివృద్ధిలో వెనకపడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
నంది పురస్కారం.. తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మక అవార్డుగా దీనికి పేరుంది. కానీ.. గత ఐదేళ్లుగా ఈ ‘నంది’ ఊసే లేదు. 2017లో చివరిసారిగా నంది అవార్డులను ప్రకటించారు. అంతే.. ఆ తర్వాత ఈ అవార్డుల ప్రదానంపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు...
టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu) అక్రమ అరెస్టును సినీ నటుడు మురళీమోహన్ (Film actor Murali Mohan) ఖండించారు.
భాగ్యనగరం హైదరాబాద్‌లో ఐటీ రంగాన్ని ప్రవేశపెట్టిన ఘనత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిదేనని సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ అన్నారు.
ఈ రోజు జరిగిన అసెంబ్లీ సెషన్స్(Assembly Sessions)లో స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తన స్థానాన్ని అగౌరవపరిచారని మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్(Kondru Murali Mohan) వ్యాఖ్యానించారు.
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అక్రమ అరెస్టుపై (Chandrababu Arrest) తెలుగు రాష్ట్రాలతో దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది...
కళాతపస్వీ కె.విశ్వనాథ్‌తో (K. Viswanath) తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. తనను తెరపై కొత్తగా ఆవిష్కరించిన దర్శకుడు కె. విశ్వనాథ్ అని కొనియాడారు.
సీనియర్ నటుడు మురళి మోహన్ మరియు కృష్ణ గారు క్లాస్ మేట్స్. వాళ్ళు 1958-60 మధ్య డాక్టర్ సి ఆర్ రెడ్డి కాలేజీ, ఏలూరు లో చదివారు. ఆ ఫోటో ఒకటి వైరల్ గా తిరుగుతోంది.