Home » NaraLokesh
విద్యార్థుల ఫీజు బకాయిలు రూ.1650 కోట్లు తక్షణమే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ( Nara Lokesh ) జగన్ ప్రభుత్వాన్ని ( Jagan Govt ) డిమాండ్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్అక్రమ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఇవాళ ఉదయం నుంచి హైకోర్టులో సుదీర్ఘ విచారణ జరగ్గా మధ్యాహ్నానికి లోకేష్‌పై ఉన్న స్కిల్ కేసును హైకోర్టు క్లోజ్ చేసింది..
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజూ సీఐడీ విచారణకు హాజరయ్యారు. చెప్పిన సమాయానికి కంటే ముందే లోకేష్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విచారణ కొనసాగనుంది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ (Nara Lokesh) ఇవాళ సీఐడీ విచారణకు (Lokesh CID Enquiry) హాజరైన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు వరకూ సీఐడీ (AP CID) అధికారులు ప్రశ్నించారు...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ కేసులో అరెస్టయిన తర్వాత.. పార్టీకి, పార్టీని నమ్ముకున్న ప్రజలకు అన్నీ తానై యువనేత నారా లోకేష్ చూసుకుంటున్నారు..
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఫోన్లో మాట్లాడారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలో వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM JAGAN), గన్నవరం (Gannavaram) ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై (MLA Vamsi) టీడీపీ యువనేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువగళం పాదయాత్రకు టీడీపీ (TDP) యువ నేత నారా లోకేష్ (Nara Lokesh) ఒకరోజు విరామం ఇచ్చారు.
టీడీపీ యువనేత నారా లోకేషశ్‌కు ఎమ్మెల్యే అనిల్ కుమార్ సవాల్ విసిరారు. అధికారంలో ఉండి తాను వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించానని చెబుతున్న నారా లోకేశ్... సిట్ కాకపోతే సీబీఐ వేసుకోవాలని.. రాజకీయాల్లోకి వచ్చి తాను ఆస్తులు పోగొట్టుకున్నానని. దీనిపై తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ప్రమాణం చేయమన్నా సిద్ధమని స్పష్టం చేశారు.