Home » National
రిలయన్స్ జియో తన వినియోగదారుల కోసం అద్భుతమైన న్యూ ఇయర్ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో, ఎయిర్టెల్, ఓడాఫోన్ ఐడియా వంటివి రీఛార్జ్ మోతలు మోగిస్తున్నాయి. ఈ నెట్వర్క్ల వినియోగదారుల నెల రోజులకు సంబంధించి మెుబైల్ రీఛార్జ్ చేసేందుకు సైతం బెంబేలెత్తిపోతున్నారు.
పెగాసస్ సాఫ్ట్వేర్ ద్వారా వాట్సాప్ వినియోగదారులపై నిఘా నిజమేనని అమెరికాలోని ఓ కోర్టు నిర్ధారించింది.
ఎండాకాలంలో భరించలేనంత వేడి. బయటికెళ్తే నెత్తి మాడ్చేసేంత ఎండ. చలికాలంలో భయంకరమైన చలి.
గల్ఫ్ దేశం కువైత్తో భారతదేశానికి చారిత్రక సంబంధాలున్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
కర్బన ఉద్గారాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలన్న అంశంపై శాస్త్రజ్ఞులు చాలాకాలంగా పరిశోధనలు చేస్తూనే ఉన్నారు.
మీకు వేగంగా నడిచే అలవాటుందా? పెద్ద పెద్ద అంగలు వేస్తూ మీ పక్కనున్నవారి కన్నా స్పీడుగా దూసుకుపోతారా? అయితే మీకో శుభవార్త. అలా వేగంగా నడిచేవారు మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాల బారిన పడే ముప్పు తక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
కేంద్ర ఎన్నికల కమిషన్ (ఈసీ) సమగ్రతను మోదీ ప్రభు త్వం నాశనం చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో సోమవారం కొలువల జాతర జరగనుంది. ‘రోజ్గార్ మేళా’లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ 71 వేల మంది యువకులకు నియామక పత్రాలను ఇవ్వనున్నారు.
మన దేశంలో కోట్లాది మందికి యూట్యూబ్ ఆదాయ మార్గంగా మారింది.
తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో మొట్టమొదటిసారిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది.