Share News

Kishan Reddy: బొగ్గు కార్మికులే నిజమైన వారియర్స్

ABN , Publish Date - Apr 11 , 2025 | 02:55 PM

బొగ్గుగని కార్మికులే అసలైన వారియర్స్ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు. ఛత్తీస్‌గడ్‌లోని ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గుగనిని కిషన్‌రెడ్డి సందర్శించారు.

Kishan Reddy: బొగ్గు కార్మికులే నిజమైన వారియర్స్

బొగ్గుగని కార్మికులే అసలైన వారియర్స్ అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు. ఛత్తీస్‌గడ్‌లోని ప్రపంచంలో రెండో అతిపెద్ద బొగ్గుగనిని కిషన్‌రెడ్డి సందర్శించారు. అక్కడ జరుగుతున్న మైనింగ్ కార్యకలాపాలను పరిశీలించారు. స్వయంగా గనుల్లోకి వెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయో తెలుసుకున్నారు. బొగ్గు ఉత్పత్తిలో భాగస్వామ్యం అయిన కార్మికులు, మహిళా ఉద్యోగులను ప్రశంసించారు. కార్మికులను సత్కరించిన కిషన్‌రెడ్డి వారితో కలిసి భోజనం చేశారు.


మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ వార్తలు కూడా చదవండి...

KTR Vs CM Revanth: రేవంత్‌కు బీజేపీ ఎంపీ సపోర్ట్.. కేటీఆర్ సంచలన ఆరోపణలు

ED: నయీం కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం..

NIT Student: పరీక్షలో తక్కువ మార్కులు..చివరకు ప్రాణమే తీసుకున్న యువకుడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 11 , 2025 | 02:59 PM