Home » New Year
కొత్త సంవత్సరం సందర్భంగా బుఽధవారం రాష్ట్రంలోని దేవాలయాలకు భక్తులు పోటెత్తారు.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలకు మద్యం భారీగా కొనుగోలు చేసేశారు. మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో కొనుగోళ్లు చేశారు. డిసెంబరు నెల చివరి 9 రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. 9 రోజుల్లోనే రూ.2166 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.
కొత్త సంవత్సరం తొలిరోజున 2 లక్షల మందికి పైగా భక్తులు భవ్య రామమందిరంలోని రామ్‌లల్లాను దర్శించుకున్నట్టు జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారంనాడు తెలిపింది.