Home » ODI World Cup
గతేడాది వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారతీయులకు ఎంతో చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఆ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా పైనల్‌కు చేరిన రోహిత్ సేన కచ్చితంగా టైటిల్ సాధిస్తుందని అభిమానులు ఆశించారు.
టీ20 వరల్డ్‌కప్‌లో టైటిల్ సాధించిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇక అప్పటినుంచి అభిమానుల్లో..
ఇప్పుడంటే రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్‌గా, ప్లేయర్‌గా సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నాడు కానీ.. కెరీర్ ప్రారంభంలో అతను బాడీ షేమింగ్‌కి గురయ్యాడు. అతను బరువుగా..
గతేడాది అక్టోబర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో పసికూన అఫ్గానిస్తాన్ సాధించిన సంచలన విజయాలు క్రికెట్ ప్రేమికులను నివ్వెరపరిచాయి. ఆస్ట్రేలియా మీద గెలిచినంత పని చేసి ఓడిన అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ మీద సునాయాసంగా గెలిచేసింది. ఇంగ్లండ్‌పై కూడా విజయం సాధించింది.
చూస్తుండగానే 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. అప్పుడే 12 నెలలు గడిచిపోయాయా? అనే అనుమానం వస్తుంది. కానీ గడిచిపోయాయి. ఇది నిజం. నూతన సంవత్సరం 2024 ఆరంభానికి కూడా సమయం ఆసన్నమైంది.
Rohit Sharma: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ తొలిసారిగా సోషల్ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్‌లో వరుసగా 10 విజయాలు సాధించిన తర్వాత ఫైనల్లో ఓటమి చెందడం అందరినీ కలిచివేసింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ ఎలా స్టేడియంలోకి అడుగుపెట్టాలో తెలియడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోలో తన బాధను వ్యక్తం చేశాడు.
టీమిండియా మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు స్టార్ గ్రూప్‌తో పోటీ పడి హక్కులు దక్కించుకున్న జియో సినిమా వ్యూయర్ షిప్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ తరహాలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో జియో సినిమాను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఇష్టపడుతున్నారు. అయితే తిరువనంతపురం వేదికగా ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్‌ను ఏకంగా 15 కోట్ల మంది చూశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Team india: ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోయిన తమకు ప్రధాని మోదీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కూడా ఎంతో మద్దతుగా నిలిచారని.. వారి పట్ల ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉంటామని పేర్కొన్నాడు. నిజానికి ప్రపంచకప్‌లో తమ ప్రదర్శన చాలా సంతృప్తి ఇచ్చిందని. .ఈ జోష్‌తో వచ్చే ఏడాది జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో గెలిచి తీరుతామని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
Team india: ఆస్ట్రేలియా మీడియా సంస్థకు చెందిన సోషల్ మీడియాలో టీమిండియాను అవమానపరుస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. South Australia Man Gives Birth To World Record 11 Sons అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలో ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ట్రావిస్ హెడ్‌ను డెలవరీ రూంలో బెడ్‌పై పడుకున్న తల్లిగా చూపిస్తూ పిల్లలకు టీమిండియా క్రికెటర్ల ఫోటోలను మార్ఫింగ్ చేయడం వివాదానికి దారి తీసింది.
ఈ ఏడాది ఆస్ట్రేలియా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండు ఐసీసీ ట్రోఫీలను సాధించింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను ఆస్ట్రేలియా తన ఖాతాలో వేసుకుంది. అయితే ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు నంబర్‌వన్ పొజిషన్లో ఒకరు కూడా లేరు. దీంతో నంబర్‌వన్ ర్యాంకులు లేకుండా నంబర్‌వన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను అందరూ ప్రశంసిస్తున్నారు.