Home » Pakistan
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలిందని తెలుస్తోంది. మెగా టోర్నీని పాక్ నుంచి వేరే దేశానికి తరలించాలని ఐసీసీ డిసైడ్ అయిందని సమాచారం.
క్రికెట్లోని అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్స్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ఐసీసీ నిర్వహించే ఈ టోర్నీకి సంబంధించి రకరకాలు ఊహాగానాలు వస్తున్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ మొదలవక ముందే వివాదాస్పదంగా మారింది.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో మానవబాంబు దాడిలో 27మంది దుర్మరణంపాలయ్యారు. వారిలో 14మంది సైనికులు ఉన్నారు. మరో 62 మంది తీవ్రగాయాలపాలవ్వగా.. వారిలో 46మంది జవాన్లు ఉన్నారు.
Blast in Railway Station: పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్ ప్రాంతంలో రైల్వే స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఉగ్రవాదులు జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో 25 మంది మృతి చెందగా.. 46 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో 14 మంది సైనికులు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
ఓ రైల్వే స్టేషన్లో ఆకస్మాత్తుగా బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 20 మంది మరణించగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం ప్రకారం గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
వరల్డ్ క్రికెట్లో టాప్ టీమ్స్‌లో ఒకటిగా ఆధిపత్యం చెలాయిస్తోంది ఆస్ట్రేలియా. ఫార్మాట్ ఏదైనా ఆ జట్టుతో మ్యాచ్ అంటే ప్రత్యర్థులు వణుకుతారు. అలాంటి కంగారూలకు పాకిస్థాన్ బిగ్ షాక్ ఇచ్చింది.
Pat Cummins: ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌తో పెట్టుకోవాలంటే టాప్ ప్లేయర్లు కూడా భయపడతారు. అలాంటిది ఓ పాక్ కుర్ర బ్యాటర్ అతడి ముందే పిల్లిమొగ్గలు వేశాడు. దీంతో సీరియస్‌గా తీసుకున్న కంగారూ సారథి అతడికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.
నాలుగు నెలలు తిరగకముందే కోచ్ రాజీనామా చేయడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. అయితే, ఇందుకు సంబంధించిన పాత పోస్ట్ ను కొందరు నెటిజన్లు మరోసారి వైరల్ చేస్తున్నారు. ఇది పాక్ అభిమానులను తెగ ఇబ్బంది పెడుతోంది.
మితి మీరిన ఆత్మవిశ్వాసమే భారత జట్టును న్యూజిలాండ్ చేతిలో రెండు మ్యాచ్ లు ఓడేలా చేసిందని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శలు గుప్పించాడు.
పాకిస్తాన్ జట్టు కోచ్ కు ఆటగాళ్లకు మధ్య సంబంధాలు బెడిసికొట్టాయి. మరోవైపు పీసీబీ నుంచి కూడా మద్దతు లేకపోవడంతో కిర్‌స్టన్ కోచ్ పదవికి రాజీనామా చేశాడు.