Home » Palnadu
పల్నాడు జిల్లా (Palnadu Dist.): నరసరావుపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ ఇన్చార్జ్ చదలవాడ అరవిందబాబును పోలీసులు అరెస్టు చేశారు.
పల్నాడు జిల్లా (Palnadu Dist.): నరసరావుపేటలో సవాళ్ల రాజకీయం (Challenges Politics) తారస్థాయికి చేరుకుంది.
టీడీపీ ఎమ్మెల్యే (TDP MLA), హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)కు నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి (YCP MLA Gopireddy) కౌంటర్ ఇచ్చారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం అంటూ ఆర్టీసీ అధికారులు ప్రచారం చేస్తుంటారు.
వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
పల్నాడు జిల్లాలో ఎన్టీఆర్ విగ్రహ (NTR Statue) ధ్వంసాన్ని టీడీపీ (TDP) అధ్యక్షుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Chandrababu Naidu) తీవ్రంగా ఖండించారు.
పల్నాడులో ఓ టీడీపీ నేత హత్యకు కుట్ర జరుగుతోందంటూ మాచర్ల టీడీపీ ఇన్చార్జ్ జూలకంటి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మనుషుల్లో రోజురోజుకూ నేర ప్రవృత్తి పెరుగుతోందా..? చంపి ముక్కలుగా నరికి పైశాచిక ఆనందం పొందేంత వికృత మృగం నిద్రలేచిందా..? తాజాగా తెలుగు రాష్ట్రాల్లో వెలుగుచూసిన రెండు ఘటనలు..
ప్రత్యర్థుల తుపాకీ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన టీడీపీ రొంపిచర్ల మండల అధ్యక్షుడు వెన్నా బాల కోటిరెడ్డి (72) చికిత్స పొందుతూ గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలలో మంగళవారం రాత్రి మృతి చెందారు.
బైక్ చోరీ చేసి వెళ్తూ లారీని ఢీకొని అంతలోనే గాల్లో ప్రాణాలు వదిలాడు.