Home » PAN Card
మీరు ఇంకా మీ పాన్ కార్డ్‌ని ఆధార్ కార్డుతో లింక్ చేయలేదా? అయితే వెంటనే చేసేయండి. ఎందుకంటే మార్చి 31 వరకు మాత్రమే ఉచితంగా లింక్ చేసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత చేసుకోవాలంటే మాత్రం మీరు వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
నిర్దేశిత గడువులోగా ఆధార్ కార్డులు అనుసంధానించని కారణంగా 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివ్ అయ్యాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్‌టీఐ ) కార్యకర్త శేఖర్ గౌర్ దాఖలు చేసిన ఆర్డీఐ దరఖాస్తుకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మేరకు సమాధానం ఇచ్చింది.
ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ కార్యకలాపాలతో పాటూ అన్ని ఆర్థిక లావాదేవీలకు పాన్ కార్డును తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, పాన్ కార్డుకు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ప్రస్తుతం చివరి అవకాశం ఇచ్చింది. శుక్రవారం లోపు..
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, ఆధార్, పాన్ సంఖ్యల అనుసంధానానికి గడువు మార్చి 31తో ముగియవలసి ఉందని,
ఆర్థిక లావాదేవీల్లో మోసాలకు కళ్లెం వేయడానికి కేంద్ర ప్రభుత్వం (Central Govt) మరిన్ని చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది.
దేశంలో కొత్త వ్యాపారం ప్రారంభం, నిర్వహణ ప్రక్రియలను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.