Home » Punganur
చిత్తూరు జిల్లాలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య కేసులో వైఎస్సార్‌సీపీ నేతలు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆయన కుమారుడు ఎంపీ మిధున్ రెడ్డిల హస్తం ఉందని, వారిద్దరినీ కుట్రదారులుగా చేర్చి వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని, ఆయన అక్రమాస్తుల విలువ మన రాష్ట్ర బడ్జెట్ రూ.2లక్షల కోట్లను దాటిపోయిందని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.నాగబాబు ఆరోపించారు.
Andhrapradesh: పుంగనూరులో చిన్నారిని కిడ్నాప్ చేసి ఆపై దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హత్యకు గురైన చిన్నారి అస్పియా కుటుంబసభ్యులను పరామర్శించేందుకు ఈనెల 9న జగన్ పుంగనూరుకు వెళ్లాలని నిర్ణయించారు. అయితే జగన్ పుంగనూరు పర్యటనను రద్దు చేసుకున్నట్లు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలో వైసీపీ శవ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందంటూ టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. పుంగనూరులో మైనార్టీ బాలిక మృతిపై వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో పాటు.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న రాద్ధాంతమే దీనికి కారణంగా చెబుతున్నారు. ఓవైపు ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుండగానే..
వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యే పదవి పోతుందా..? ఇప్పుడిదే వైసీపీ శ్రేణుల్లో ఆందోళన.. ఎప్పుడేం జరుగుతుందో తెలియక..
మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కుటుంబ అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు.
వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరుకు రావడంతో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు పథకం ప్రకారం దాడికి దిగారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి వచ్చారు. వెంటనే టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకుని మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైసీపీ (YSR Congress) అధికారంలో ఉండగా ఎలా వ్యవహరించేవారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..! ఒక్క పుంగనూరు (Punganur) నియోజకవర్గమే కాదు రాయలసీమ మొత్తం రాసిచ్చేశారన్నట్లుగా ప్రవర్తించేవారు..!
చిత్తూరు జిల్లా పుంగనూరులో మాజీ మంత్రి, వైసీపీ ముఖ్య నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పెద్ద షాక్ తగిలింది. మున్సిపల్ చైర్మన్ ఎస్.అలీంబాషా, మరో 10 మంది కౌన్సిలర్లు గురువారం వైసీపీకి రాజీనామా చేశారు.