Home » Pushpa 2
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన కేసులో నిందితులు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది.
సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఓవైపు పోలీసుల తరపు న్యాయవాదులు అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేయవద్దని కోరారు. బన్ని తరపు న్యాయవాదులు మాత్రం బెయిల్ కోసం గట్టిగా వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం చివరకు అల్లు అర్జున్‌కు బెయిల్ ..
హైదరాబాద్, జనవరి 03: సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కీలసలాట ఘటనలో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టుల ఈ మేరకు తీర్పు వెలువరించింది.
Telangana: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో నిందితులుగా చేర్చడంపై పుష్ప నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. మైత్రి మూవీస్ నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యర్నేని నవీన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈరోజు (గురువారం) హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో తమ ప్రమేయం లేదని.. కేసును కొట్టేయాలని నిర్మాతలు కోరారు.
సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పుష్ప సినిమా కలెక్షన్లు పెరిగాయని ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌లో సంధ్య థియేటర్ వద్ద పుష్ప-2 బెనిఫిట్‌షో సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరె్‌స్టపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మొదటిసారి స్పందించారు.
KTR: పుష్ప 2 చిత్రం ప్రీ ప్రిమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాట.. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం హైదరాబాద్‌లో స్పందించారు.
అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో సీఎంను కలిసిన సినీ ప్రముఖులు.. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు గురించే ప్రధానంగా ప్రస్తావించినట్టు సమాచారం! ఎందుకు? అంటే.. సంక్రాంతికి పలు సినిమాలు రాబోతున్నాయి.
Allu Arjun: పుష్ప 2 చిత్రం హీరో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తమను బెదిరిస్తున్నారంటూ ఓయూ విద్యార్థి జేఏసీ ఆదివారం పోలీసులను ఆశ్రయించింది. అల్లు ఆర్మీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ పేరుతో తమకు వందల ఫోన్ కాల్స్ వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో గల సంధ్యా థియేటర్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 ప్రిమీయర్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే.