Home » PV Sindhu
పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. ముఖ్యంగా బ్యాడ్మింటన్‌లో భారత్ ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పురుషుల డబుల్స్‌లో వరుసగా ఆడిన రెండు మ్యాచ్‌లు గెలవగా.. తాజాగా తెలుగుతేజం బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు సైతం గ్రూప్ ఎంలో వరుసగా రెండో లీగ్ మ్యాచ్‌లో విజయం సాధించింది.
దాదాపు ఏడాది తర్వాత ఒక ప్రధాన టోర్నీ ఫైనల్.. 2022 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత టైటిల్ గెలిచింది లేదు.. మరికొద్ది రోజుల్లో ఒలింపిక్స్.. ఈ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్
చాలా రోజుల నుంచి టైటిల్ కోసం ఎదురుచూస్తున్న పీవీ సింధుకు(PV Sindhu) మళ్లీ నిరాశ ఎదురైంది. మలేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్(Malaysia Masters 2024) మహిళల సింగిల్స్ ఫైనల్లో సింధు ఓడిపోయింది. మరోవైపు రాబోయే పారిస్ ఒలింపిక్స్‌కు(paris olympics 2024) ముందే ఓటమి పాలవ్వడం ఆమెను మరింత ఒత్తడిలోకి నెట్టింది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మలేసియా ఓపెన్ -2024లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన క్రీడాకారిణి బుసానన్ ఒంగ్‌బమ్రుంగ్‌ఫాన్‌పై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది.
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో నాలుగు నెలల తర్వాత పునరాగమనం చేసిన పీవీ సింధుకి మళ్లీ పరాభవం ఎదురైంది. ఇదే టోర్నమెంట్లో లక్ష్య సేన్ పురుషుల సింగిల్స్‌లో, సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి పురుషుల డబుల్స్ టైటిల్ కోసం తమ జోరును కొనసాగించారు.
భారత బ్యాడ్మింటన్ అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. ఆసియా టీమ్ ఛాంపియన్షిప్ టోర్నీలో భారత బ్యాడ్మింటన్ మహిళల జట్టు తొలిసారిగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇప్పటికే సెమీస్ చేరి పతకం ఖరారు చేసుకున్న అమ్మాయిలు ప్రస్తుతం ఫైనల్లో అడుగుపెట్టి కనీసం సిల్వర్ పతకం ఖరారు చేసుకున్నారు.
స్టార్ ఆటగాళ్ల పంట పండింది. సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్, పీవీ సింధు సహా నిఖత్ జరీన్ పెట్టుబడులు పెట్టిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో వీరికి కోట్ల రూపాయల్లో లాభం వచ్చింది.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ప్రీక్వార్టర్స్‌లో 5వ సీడ్ పీవీ సింధు మన దేశానికే చెందిన ఆకర్షి కశ్యప్‌ను ఓడించింది. 38 నిమిషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో కశ్యప్‌ను సింధు 21-14, 21-10 తేడాతో వరుస సెట్లలో ఓడించింది.
ఫామ్ కోల్పోయి.. కెరీర్లో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu)కు జపాన్ ఓపెన్ తొలి రౌండ్లోనే షాక్ తగిలింది. సహచర షట్లర్లు సాత్విక్ సాయిరాజ్ జోడీ, లక్ష్యసేన్ ప్రీక్వార్టర్స్‌లోకి అడుగుపెట్టారు.
భారత బ్యాడ్మింటన్ సంచలనం లక్ష్యసేన్ (Lakshya Sen) కెనడా ఓపెన్ ఫైనల్‌కు (Canada Open 2023) దూసుకెళ్లాడు. పురుషుల విభాగంలో బీడబ్ల్యూఎఫ్ సూపర్ 500 ఈవెంట్ (BWF Super 500 event) సెమీఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన కెంటా నిషిమోటోను వరుస సెట్లలో చిత్తుగా ఓడించిన లక్ష్యసేన్ ఫైనల్లో అడుగుపెట్టాడు.